Anandam Pongindhi Telugu Christmas Song Lyrics – ఆనందం పొంగిందీ
ఆనందం పొంగిందీ – అపరాధం పోయింది
జీవితం మొదలైంది – ఈ అనుభవము నాలో
రక్షణ ఆనందం – శ్రీ యేసు నీ జననం
తీయని అనురాగం – నీతోనే నా పయనం
ఊహించిన వివరించిన – సరపోదయ్యా
1. చీకటి ఆవరించే నెమ్మదిలేక – కలవరమాయె నీవు లేక
నా హృదయంలో జన్మించిన క్షణం – పగలు రేయి పరవశిస్తున్న ప్రతీదినం
కనుల పండుగ… గుండె నిండుగా…
2. ఎదురు చూసాను గమ్యం లేక – నీవొస్తావని చిన్ని కోరిక
దిగివచ్చావు శరీరదారియై – తరియించింది మానవాళి ఏకమై
Anandam Pongindhi Lyrics in English
Anandam Pongindhi Song Lyrics, ఆనందం పొంగిందీ Lyrics. Aanandham Pongindhi
Published by World Telugu Christians – Telugu Christian Songs, News, Bible Verses & Devotionals.
- Aa Bethlehemu Puramulo Lyrics – ఆ బెత్లెహేముపురములో
- Aa Ha Hallelujah Telugu Christmas song lyrics – ఆహా హల్లెలూయా
- Aa Madhya Ratrilo – ఆ మద్య రాత్రిలో
- Aa Urilo Sandadi Telugu christmas song lyrics – బేత్లెహేములో ఆ ఊరిలో సందడి
- Aaha Aaha Santhoshame – అహా ఆహా ఎంతో ఆనందమే
Estimated reading time: 1 minute
