సంవత్సరాది మొదలుకొని – samvatsraadi modalukoni Year Ending Song lyrics

సంవత్సరాది మొదలుకొని – samvatsraadi modalukoni Year Ending Song lyrics

Song:
(పల్లవి) : సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతమువరకు కాచావు (2) కనుపాపవలె కాచి నీ కౌగిలిలో చేర్చి (2) కాచావు, భద్రపరిచావు, కృపచూపావు, వందనం కాచావు, భద్రపరిచావు, బ్రతికించావు, వందనం… (అ.ప) నీవే లేక ఒక క్షణమైనా నే బ్రతుకలేనే నీవేలేని ఒక అడుగైనా నే వేయలేనే…

చ:1 కన్నీళ్లలో కష్టాలో కడగండ్లలో కృంగిన వేళలో (2) (నన్ను) ఆదరించావు… (నా) చెంత నిలిచావు ఆదుకున్నావు… కన్నీరు తుడిచావు (2) (నీవేలేక)

చ:2 ఆరోగ్యమే క్షీణించగా, ఆవేదనే ఆవరించగా (2) (నన్ను) స్వస్థపరిచావు (నీ) శక్తినిచ్చావు లేవనెత్తావు..ఆయుష్షు పెంచావు (2) (నీవేలేక)

చ:3 సంవత్సరములు జరుగుచుండ, నీ కార్యములు నూతనపరచుము (2) మహాకార్యములను జరిగించుము మహాభీకరుండ మహిమరాజా (2) నీవేలేక)

చ:4 ప్రభువా దేవా ఈ జీవితం, నీ పాదసేవకే ఇల అంకితం (2) సమాధానవార్తను ప్రకటింతును
భీకరకార్యములను జరిగింతును (2) నీవేలేక)

We will be happy to hear your thoughts

      Leave a reply

      Tamil Christians Songs Lyrics

      Christian music has long been a powerful source of inspiration, comfort, and encouragement for believers around the world. Rooted in biblical truths and themes, Christian songs offer a unique blend of beautiful melodies and meaningful lyrics that touch the hearts of listeners. In this article, we will explore some of the most uplifting Christian song lyrics that continue to resonate with people, nurturing their faith and bringing hope in challenging times.

      Disclosures

      Follow Us!

      WorldTamilchristians-The Collections of Tamil Christians songs Lyrics
      Logo