Naa Vedanalo Telugu Christian Song Lyrics,written and sung by Joshua Shaik & Akshaya Praveen – నా వేదనలో
నా వేదనలో – నీ ప్రేమను చూచితిని
నా బాధలలో – నీ కృపను పొందితిని
నా వేదనలో – నీ ప్రేమను చూచితిని
నా బాధలలో – నీ కృపను పొందితిని
నీవే నా ఆశ్రయం – నీవే నా బలం
నీవే నా ఆధారం – నీవే నా జయం
నీవే నా ఆశ్రయం – నీవే నా బలం
నీవే నా ఆధారం – నీవే నా జయం
సర్వాధికారి – సర్వోన్నతుడా
మంచి కాపరి – కరుణాత్ముడా
సర్వాధికారి – సర్వోన్నతుడా
మంచి కాపరి – కరుణాత్ముడా
యేసయ్యా – యేసయ్యా
నా – యేసయ్యా
యేసయ్యా – యేసయ్యా
నా – యేసయ్యా
నా వేదనలో – నీ ప్రేమను చూచితిని
నా బాధలలో – నీ కృపను పొందితిని
1.కృంగియున్నవేళ – ఓదార్పువై
గాయాలలోన ఔషధమై
కృంగియున్నవేళ – ఓదార్పువై
గాయాలలోన ఔషధమై
ఎడబాయలేదు – విడనాడలేదు
ఎడబాయలేదు – విడనాడలేదు
కరుణించి నన్ను – కాపాడినావు
బలపరచి నన్ను – నడిపించినావు
సర్వాధికారి – సర్వోన్నతుడా
మంచి కాపరి – కరుణాత్ముడా
సర్వాధికారి – సర్వోన్నతుడా
మంచి కాపరి – కరుణాత్ముడా
యేసయ్యా – యేసయ్యా
నా – యేసయ్యా
యేసయ్యా – యేసయ్యా
నా – యేసయ్యా
నా వేదనలో – నీ ప్రేమను చూచితిని
నా బాధలలో – నీ కృపను పొందితిని
2. ఒంటరైన వేళ – నా తోడువై
ఓటమంచులోన – నా ధైర్యమై
ఒంటరైన వేళ – నా తోడువై
ఓటమంచులోన – నా ధైర్యమై
ఎడబాయలేదు – విడనాడలేదు
ఎడబాయలేదు – విడనాడలేదు
కరుణించి నన్ను – గెలిపించినావు
స్థిరపరిచి నన్ను – దీవించినావు
సర్వాధికారి – సర్వోన్నతుడా
మంచి కాపరి – కరుణాత్ముడా
సర్వాధికారి – సర్వోన్నతుడా
మంచి కాపరి – కరుణాత్ముడా
యేసయ్యా – యేసయ్యా
నా – యేసయ్యా
యేసయ్యా – యేసయ్యా
నా – యేసయ్యా
Naa Vedanalo Lyrics in English
Naa Vedanalo Song Lyrics, నా వేదనలో Song Lyrics
About this song:
NAA VEDANLO NEE PREMANU CHOOCHITHINI
NAA BADHALALO NEE KRUPANU PONDHITHINI
“This song reflects on God’s faithfulness in every season of life” or “A worship anthem declaring victory through Christ.Passion for Christ
Key Takeaways
- The article discusses the Telugu Christian song ‘Naa Vedanalo,’ highlighting its lyrics and themes of God’s love and comfort.
- It emphasizes the song’s message of faithfulness and victory through Christ, appealing to worshippers.
- The song features repeated lines that underscore reliance on God during trials and loneliness.
- The article includes links to additional Telugu Christian songs for further exploration.
Estimated reading time: 2 minutes


