Anandha Ganamu song lyrics – ఆనంద గానము

Faith Score0
Faith Score0

Anandha Ganamu Telugu Christian song lyrics, written, tune by Pas.Shalemraj and sung by Sharon Jessy. Yehovanissi Ministries – ఆనంద గానము

పల్లవి:- నా నోటినిండా నవ్వుండును
ఆనందగానము నే చేసెదను
చెర నుండి సీయోనుకు సాగుతుంది నా ప్రయాణము // నా నోటినిండా //

  1. ఒంటరిగా నేనున్నపుడు-
    ఎవరు లేరనుకున్నప్పుడు
    హక్కున చేర్చుకున్నావు-
    నేనున్నానని అన్నావు //2//
    వివరించలేనయ్య వర్ణించలేనయ్య
    నీ ప్రేమకై పాదాభివందనం
    వందనం యేసయ్య వందనం యేసయ్య
    నీ ప్రేమకై పాదాభివందనం-నీ జాలికై పాదాభివందనం // నా నోటినిండా //
  2. అర్హతలేని నా కొరకు –
    పరమును విడిచివచ్చావు
    నా దోషములన్ని కడిగి –
    నన్ను శుద్ధుని చేసావు
    నాకు ధైర్యమిచ్చావు- నిరీక్షణనిచ్చావు

పరలోక వారసునిగా నన్ను చేసావు

వందనం యేసయ్య వందనం యేసయ్య
నీ రాకకై పాదాభివందనం
నీ త్యాగానికైపాదాభివందనం
// నా నోటినిండా//

Anandha Ganamu song lyrics

Anandha Ganamu song lyrics , ఆనంద గానము song lyrics. Telugu songs.

      About Us

      Part of the Christianmedias organization, we are dedicated to sharing worship music to inspire prayer and devotion worldwide.

      World Tamil Christians - The Ultimate Collection of Christian Song Lyrics
      Logo