అర్ధరాత్రి ఆకాశంలో వెలుగు – Ardharatri Akashamlo Telugu Christmas song Lyrics, tune, music & producer: Dr. Victor Rampogu, Ph.D
అర్ధరాత్రి ఆకాశంలో వెలుగు ప్రకాశంచింది
ఆకాశములో దూతలు పాటలు పాడారు
ఆహా ఆనందం క్రిస్మస్ ఆనందం
ఆహా ఆనందం క్రిస్మస్ ఆనందం
రక్షకుడు భువిలోన జన్మించినాడు
చరణం:
ఉప్పొంగిన హృదయాలతో గుమిగూడిన గొర్రెల కాపరులు
రక్షకుడు లోకానికి జన్మించినాడని
పశులపాకలో ఆరాధించిరి
చరణం
ఖగోళ శాస్త్రములు – పరిశోధించి జ్ఞానులు
యూదుల రాజు ఉదయించినాడని
కానుకలిచ్చి పూజించిరి
అర్ధరాత్రి ఆకాశంలో వెలుగు song lyrics, Ardharatri Akashamlo song lyrics, Telugu songs
Ardharatri Akashamlo song lyrics in English
Christmas is a cherished celebration that occurs once a year, but the beauty of Telugu Christmas songs brings a unique and profound joy into our homes. These melodies resonate deeply with the hearts of believers, filling them with a sense of happiness and peace that is particularly poignant during the festive season.
Key Takeaways
- The article discusses the Telugu Christmas song ‘అర్ధరాత్రి ఆకాశంలో వెలుగు – Ardharatri Akashamlo.’
- The song features lyrics that celebrate the joy and blessings of Christmas during a festive season.
- It highlights the emotions and traditional significance of Telugu Christmas songs in bringing happiness and peace to homes.
Estimated reading time: 2 minutes

