Cheyi Pattuko Na Cheyi Pattuko – చేయి పట్టుకో నా చేయి పట్టుకో

Faith Score0
Faith Score0

Cheyi Pattuko Na Cheyi Pattuko – చేయి పట్టుకో నా చేయి పట్టుకో

చేయి పట్టుకో నా చేయి పట్టుకో
జారిపోకుండా నే పడిపోకుండా
యేసు నా చేయి పట్టుకో ||చేయి||

కృంగిన వేళ ఓదార్పు నీవేగా
నను ధైర్యపరచు నా తోడు నీవేగా (2)
మరువగలనా నీ మధుర ప్రేమను
యేసు నా జీవితాంతము (2)
యేసు నా జీవితాంతము ||చేయి||

లోక సంద్రము నాపైకి ఎగసిన
విశ్వాస నావలో కలవరమే రేగిన (2)
నిలువగలనా ఓ నిమిషమైననూ
యేసు నా చేయి విడిచినా (2)
యేసు నా చేయి విడిచినా ||చేయి||

Cheyi Pattuko Na Cheyi Pattuko Lyircs, Telugu Christian Song

We will be happy to hear your thoughts

      Leave a reply

      About Us

      Part of the Christianmedias organization, we are dedicated to sharing worship music to inspire prayer and devotion worldwide.

      World Tamil Christians - The Ultimate Collection of Christian Song Lyrics
      Logo