దైవతనయా క్రీస్తునాథుండా – Daiva Thanaya Telugu Christian Song Lyrics
పల్లవి:
దైవతనయా క్రీస్తునాథుండా – అయ్యా – పాపులకై ప్రాణమిచ్చితివా – దేవుడే నిను పంపినాడా 2
1. పాపులకై వచ్చినావా పాపులను కరుణించినావా 2
ప్రాణదానము చేసినావా – దేవా – పరలోకము తెరచినావా 2|| దైవ ||
2. కల్వరిలో కార్చినట్టి దివ్యరక్తముచే మమ్ముకడిగి పావన పరచినావా – దేవా – కడకు బూరతో రానై యున్నావా|| దైవ ||
3. మరణము జయించినావా మరణముల్లు విరచినావామహిమతోడ లేచినావా – దేవా – మాదు చింతలు దీర్చినావా|| దైవ ||
4.ధరణిలో అతి దుష్టులముగా దారి తెలియక దూరమైతిమిధరణికే ఏతెంచినావా – దేవా – ధన్యులనుగా జేసినావా|| దైవ ||
5. ఆదియంతము లేనివాడా అందరికిని దేవుడవుఅల్ఫయు ఓ మేగయు నీవేగా – యేసు – ఆర్భటించుచు రానై యున్నావా|| దైవ ||
Daiva Thanaya Lyrics in English
దైవతనయా క్రీస్తునాథుండా Lyrics, Daiva Thanaya Song Lyrics
Published by World Telugu Christians – Telugu Christian Songs, News, Bible Verses & Devotionals.
Key Takeaways
- The article presents the lyrics of the Telugu Christian song ‘దైవతనయా క్రీస్తునాథుండా’.
- It includes multiple stanzas expressing themes of sacrifice and redemption.
- The song acknowledges Jesus’ divine role and His impact on humanity.
- The published content comes from World Telugu Christians, featuring various Christian resources.
Estimated reading time: 2 minutes


