Daveedhu Puramandhu – దావీదు పురమందు

Faith Score0
Faith Score0

Daveedhu Puramandhu – దావీదు పురమందు

దావీదు పురమందు మరియమ్మ గర్భాన
ప్రభు యేసు జనియించెను
లోక రక్షకుడు లోకమంతటిని
రక్షింప ఏతెంచెను (2)

అను:
హ్యాప్పి హ్యాప్పి క్రిస్మస్
మెర్రి మెర్రి క్రిస్మస్ (2)

1. మన భారము తొలగింపను – మన భయములు తొలగింపను (2)
మన వ్యాధి బాధలు తొలగింపను – రక్షకుడు జనియించెను (2)
రారాజుగా ఏతెంచెను ||హ్యాప్పి||

2. అంధకారము తొలగింపను – అజ్ఞానము తొలగింపను (2)
అపవాది క్రియలను లయపరచను – యేసు జనియించెను (2)
నీతి సూర్యుడు ఉదయించెను ||హ్యాప్పి||

3. ఆరాధన చేసెదము – అర్పనలే అర్పించెదము (2)
నక్షత్రము వలె మనమందరము – పయనించి ప్రకటించెదం (2)
నడచుచు నడిపించెదం ||హ్యాప్పి||

Daveedhu Puramandhu christmas telugu song lyrics

Davidu puramandu mariamma garbhana
Prabhu yesu janiyinchenu
Loka rakshakudu lokamanthatini
Rakshimpa yethinchenu

Happy Happy Christmas
Merry merry Christmas

Mana bharamu tholagimpanu – mana bhayamulu tholagimpanu
Mana vyadhi badhalu tholagimpanu – rakshakudu janiyinchenu
Rarajuga yethinchenu

Andhakaramu tholagimpanu – agnyanamu tholagimpanu
Apavadhi kriyalanu layaparachanu – yesu janiyinchenu
Neethi suryudu udayinchenu

Aaradhana chesedamu – arpanale arpinchedam
Nakshatramu vale manmandaramu – payaninchi prakatinchedam
Nadachuchu nadipinchedam

We will be happy to hear your thoughts

      Leave a reply

      About Us

      Part of the Christianmedias organization, we are dedicated to sharing worship music to inspire prayer and devotion worldwide.

      World Tamil Christians - The Ultimate Collection of Christian Song Lyrics
      Logo