Dhyryamu Thechukondunu – ధైర్యము తెచ్చుకొందును యెహోవాను బట్టి
Dhyryamu Thechukondunu – ధైర్యము తెచ్చుకొందును యెహోవాను బట్టి
ధైర్యము తెచ్చుకొందును యెహోవాను బట్టి
శౌర్యము చూపెదను దైవాత్మను బట్టి ||2||
దైవ కార్యము చేసేదను ఆత్మైశ్వర్యము కూర్చెదను ||2||
లోకము ఏకమైన -శోకము శ్లోకమైన |2|
1.శత్రువుదాడి చేసినను- మి త్రులే పోట్లాడినను
పుత్రులు నను వెంటాడినను పవి త్రులే వేటాడినను
దండు దిగినను- గుండె ఆగినను
యుద్ధము రేగినను- విషాదము లాగినను
యుద్ధము యెహోవాదే తద్యము విజయమే |2|
2.సింహమునాపై కొచ్చిన౼ సమూహము దాగి వచ్చిన
గృహము త్రోసి పుచ్చిన ద్రో హము నను గుచ్చిన
సమస్యను మించిన -సమస్తము వంచినా
నన్ను అప్పగించిన -నన్ను అనుమతించిన
దేవుని హస్తములో ఒదిగేద చిత్తముతో|2|
Dhyryamu Thechukondunu Telugu Christian Song lyrics
Shop Now: Bible, songs & etc
1. Follow us on our official WhatsApp channel for the latest songs and key updates!
2. Subscribe to Our Official YouTube Channel
Keywords: Tamil Christian song lyrics, Telugu Christian song lyrics, Hindi Christian song lyrics, Malayalam Christian song lyrics, Kannada Christian song lyrics, Tamil Worship song lyrics, Worship song lyrics, Christmas songs & more!
Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."
