దున్నని బీడు భూములలో – Dunnani Beedu Bhoomulalo
దున్నని బీడు భూములలో – Dunnani Beedu Bhoomulalo
పల్లవి : నడిపించు నా దేవా – జరిగించు నీ సేవ
చూపించు ఓ త్రోవ – పయనానికి ఓ ప్రభువా (2)
దున్నని బీడు భూములలో – ఎవ్వరూ పోని స్థలములలో
రక్షణ లేని మనుష్యులలో – మారుమూల పల్లెలలో (2)
చరణం 1 :- ఎవరో వేసిన పంటను కోసే – పరిచర్య వద్దయ్యా
నీ పిలుపును విని పరుగున వచ్చే – ఆత్మలను ఇవ్వయ్య (2)
పరులకు చెందే స్వాస్థ్యము తినే – పురుగుగా వద్దయ్యా
నశించు దానిని వెదకి రక్షించే – భారమును ఇవ్వయ్యా (2) ||దున్నని||
చరణం 2 :- ఎదిగే క్రమములో పిలుపును మరిచే – గుణమే వద్దయ్యా
ఎవరిని తక్కువ చేయని మనసే నాలో నింపయ్యా (2)
కష్టము లేక సుఖముగా వచ్చే – ఫలమే వద్దయ్యా
కన్నీటితో విత్తి ఆనందంతో కోసే – పంటను ఇవ్వయ్యా (2) ||దున్నని||
చరణం 3 :- ఇతరుల ఆస్తిపై కన్ను వేసే – దొంగను కానయ్యా
స్థిరపడి యున్న సంఘాలను నే కూల్చను యేసయ్యా (2)
నాకు చాలిన దేవుడవు నీవే యేసయ్యా
మరణించగానే నిన్ను చేరే భగ్యమునిమ్మయ్యా (2) ||దున్నని||
Dunnani Beedu Bhoomulalo lyrics, Telugu christian song
- Dunnani Beedu Bhoomulalo – దున్నని బీడు భూములలో
- Samasthaniki Aadharamaina Yesayya – సమస్తానికి ఆధారమైన యేసయ్య
- Nadipinchu Na Nava | నడిపించు నా నావా | Telugu christian Song with Lyrics | Jesus Songs
- aakasaveedhilo oka tara christms song lyrics – ఆకాశవీధిలో ఒక తార వెలిసింది
- O NESTHAMA – ఓ నేస్తమా A.R. Stevenson Latest Telugu Christian Song
Shop Now: Bible, songs & etc
1. Follow us on our official WhatsApp channel for the latest songs and key updates!
2. Subscribe to Our Official YouTube Channel
Keywords: Tamil Christian song lyrics, Telugu Christian song lyrics, Hindi Christian song lyrics, Malayalam Christian song lyrics, Kannada Christian song lyrics, Tamil Worship song lyrics, Worship song lyrics, Christmas songs & more!
Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."