Edo Okati Edo Okati Cheyali – విడవాలి పాపమార్గము ప్రార్ధించాలి
Edo Okati Edo Okati Cheyali – విడవాలి పాపమార్గము ప్రార్ధించాలి
ఏదో ఒకటి ఏదో ఒకటి చేయాలి – మన యేసు రాజునకు
స్తుతియించాలి – ప్రార్ధించాలి
తరిమివేయాలి – సాతాన్ని త్రొక్కివేయాలి
1.విడవాలి పాపమార్గము – ప్రార్ధించాలి ప్రభు సన్నిధిలో ||ఏదో||
2.చదవాలి ప్రభువాక్యము – ధ్యానించాలి దైవ వాక్యము ||ఏదో||
3. వెళ్ళాలి దేశమంతయు – చాటించాలి మన యేసు ప్రేమను ||ఏదో||
4.రక్షించాలి ఆత్మలను – యేసు కొరకు మన క్రీస్తు కొరకు ||ఏదో||
5. ప్రకించాలి సువార్తను – మన ప్రార్ధనతో మన అర్పణతో ||ఏదో|
6.వస్తున్నాడు యేసు మేఘార్హుడై – సిద్ధపడాలి ప్రభు రాకడకై ||ఏదో||
Edo Okati Edo Okati Cheyali Mana Yesu Rajunaku
Shop Now: Bible, songs & etc
1. Follow us on our official WhatsApp channel for the latest songs and key updates!
2. Subscribe to Our Official YouTube Channel
Keywords: Tamil Christian song lyrics, Telugu Christian song lyrics, Hindi Christian song lyrics, Malayalam Christian song lyrics, Kannada Christian song lyrics, Tamil Worship song lyrics, Worship song lyrics, Christmas songs & more!
Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."