Idi Na Keerthana – ఇది నా కీర్తన నీ కొరకే నే పాడన
Idi Na Keerthana – ఇది నా కీర్తన నీ కొరకే నే పాడన
పల్లవి:
ఇది నా కీర్తన – నీ కొరకే నే పాడన || 2 ||
నిత్యము నిన్నే స్తుతియించనా || 2 ||
సత్యమార్గము పయనించనా || 2 ||
యేసు నీవే నా మార్గము
యేసు నీవే నా ధైర్యము
యేసు నీవే నా గమ్యము. || ఇది నా ||
చరణం :
ఎంతగా నిన్ను పోగడిన గానీ
మాటలకందని మహిమ నీది || 2 ||
ఎంతగా నేను పాడిన గానీ || 2 ||
పాటతో సరిపోని వర్ణన నీది || 2 ||
హృదయ వీణ మ్రోగించనా. || 2 ||
మదిలో నిన్నే కోనియాడనా || 2 ||
|| ఇది నా ||
చరణం:
తంబురతోను సితారతోను
నాట్యామాడుచు నిను స్తుతియించెద || 2 ||
ఇద్దరు ముగ్గురు కూడిన చోట || 2 ||
వుండేద ననినా దేవుడా నీవే. || 2 ||
మనసంతా నే నామ స్మరణయే
నా మనసంతా నీ నామ స్మరణయే
మధినిండా నీ మాటలే
నా మధినిండా నీ మాటలే || ఇది నా ||
- నన్నెంతగా ప్రేమించితివో – Nannenthaga Preminchithivo
- Aa Bethlehemu Puramulo – ఆ బెత్లెహేముపురములో
- Aa Bhojana Pankthilo – ఆ భోజనాపంక్తి లో సీయోను ఇంటిలో
- Aa dari chere dare kanaradu – ఆ దరి చేరే దారే కనరాదు
- Aa Devude Naa Rakshakudu – ఆ దేవుడే నా రక్షకుడు
Shop Now: Bible, songs & etc
1. Follow us on our official WhatsApp channel for the latest songs and key updates!
2. Subscribe to Our Official YouTube Channel
Keywords: Tamil Christian song lyrics, Telugu Christian song lyrics, Hindi Christian song lyrics, Malayalam Christian song lyrics, Kannada Christian song lyrics, Tamil Worship song lyrics, Worship song lyrics, Christmas songs & more!
Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."