దివ్య కారుణ్య దేవా – Divya Karunya Deva
దివ్య కారుణ్య దేవా
Divya kaarunya Deva
నిత్య ప్రేమ ప్రవాహమా
Nitya prema pravaahama
నీదు దయలో నీదు కృపలో నన్ను దాయుమా
Needu dayalo needu krupalo nannu daayuma
*నమ్ముచున్నాను
నమ్ముచున్నాను*
Nammu chunnaanu Nammu chunnaanu
యేసువా నిను నమ్ముచున్నాను
Yesuva ninu nammu chunnaanu
1) సమస్యలెన్ని ఉన్నను
అవి మాయమౌనుగా
Samasyalenni unnanu avi maayamounuga
నిన్ను నేను ఆశ్రయించగా
Ninnu nenu aashrayinchaga
నిరాశలెన్ని ఉన్నను
అవి ఆవిరౌనుగా
Niraashalenni unnanu avi avirounuga
నీదు సన్నిధి నేను చేరగా
Needu sannidhi nenu cheraga
_అభయమిచ్చే వాడవు
Abhaya miche vaadavu
ఆదరించే వాడవు__
Aadarinche vaadavu
నమ్మదగిన_దైవము_
Namma dagina Daivamu నీవేనని
neevenani…
(నమ్ముచున్నాను)
(Nammu chunnanu)
2) మనసులోని కలతలు
నన్ను క్రుంగదీయునా
Manasu loni kalathalu nannu krunga deeyuna
నీవు నాకు తోడు ఉండగా
Neevu naaku thodu undaga
ఈ లోక చీకటి శక్తులు
నా దరికి చేరునా
Ee loka cheekati shakthulu
Naa dariki cheruna
నీవె అండగా నాకు ఉండగా
Neeve andaga naku undaga
శక్తి నిచ్చే వాడవు
Shakthi niche vaadavu
ధైర్యమిచ్చే వాడవు
Dhairya miche vaadavu
_నమ్మదగిన దైవము
Namma dagina Daivamu
నీవేనని
neevenani
(నమ్ముచున్నాను)
(Nammu chunnanu)

