kachi Kaapadinavu – కాచి కాపాడినావు
444
Telugu songs
kachi Kaapadinavu – కాచి కాపాడినావు
కాచి కాపాడినావు – నన్ను రక్షించినావు – 2
గడచిన కాలమంతా – నన్ను దీవించినావు – 2
- ఇశ్రాయేలీల జనాంగమును – ప్రేమతో నీవు పిలిచినావు – 2
నలబై ఏళ్ళ ప్రయణములో – కొరతలేక నడిపినావు – 2
నీవే నాతోడుగా… అండగా నిలువగా …. – 2
గడచిన కాలమంతా – నన్ను రక్షించినావు – 2 - అబ్రాహామును ఆశీర్వదించి – గర్బఫలము ఇచ్చినావు – 2
ఆస్తి ఐశ్వర్యం సర్వసంపదలిచ్చి – శారా కోరిక తీర్చినావు – 2
నీవే నాతోడుగా…. అండగా నిలువగా …. 2
గడచిన కాలమంతా – నన్ను దీవించినావు – 2
- క్రీస్తుజన్మించె నేడు – Santhosha Sambarame
- యుగయుగములలో – Yugayugamulalo
- నీ ప్రేమను నే వర్ణింపలెను – Ananthamainadi Nee Prem
- నీ చిత్తమే జరగాలి – Nee chithame Jaragaali
- రాజ్యపు తలుపు పాట – Rajyapu Thalupu
Shop Now: Bible, songs & etc
1. Follow us on our official WhatsApp channel for the latest songs and key updates!
2. Subscribe to Our Official YouTube Channel
Keywords: Tamil Christian song lyrics, Telugu Christian song lyrics, Hindi Christian song lyrics, Malayalam Christian song lyrics, Kannada Christian song lyrics, Tamil Worship song lyrics, Worship song lyrics, Christmas songs & more!
Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are (Adapted from multiple sources)for personal and educational purposes only."
