KALUVARI GIRILO KARCHINA RATKTHAM – కలవరి గిరిలో కార్చిన రక్తం నా కన్నులతో చూసిన
కలవరి గిరిలో కార్చిన రక్తం నా కన్నులతో చూసిన
ఘోరమైన సిలువలో నాకోసం వేలాడినావు”2″
మారు మనసు లేదే ఈ గోరపాపి కి
ముండ్ల గుచ్చుకోవే ఈ హృదయానికి “2”
”కలవరి”
1.మార్పులేని నాకోసం ఏలనయ్య దిగివచ్చావ్
పాపినైన నన్ను చేరి ప్రేమను పంచావు”2″
ముండ్లలో రాయిరప్పలలో రక్తసిధ్ధమాయే పాదాలు
మోసపు కొరడా దెబ్బలే తనువును చీల్చివేసెను”2″
ప్రేమేనా ఇది ప్రేమేనా ఎవరైనా ఇలలో చూపేనా”2″
”కలవరి”
2.మహిమా స్వరూపమా మనిషిని చేసిన వాడ
నీవు మలచిన బొమ్మలను ప్రేమించినావు “2”
దోషమే మేము చేయగా దోషివి నీవయ్యావు
తిట్టిన సిలువకు కొట్టిన మౌనం వహించావయ్యా “2”
ప్రేమేనా ఇది ప్రేమేనా ఎవరైనా ఇంతగా చూపేనా
చాలయ్య చాలయ్య యేసయ్య ఓ…యేసయ్య
”కలవరి
Keywords: Tamil Christian song lyrics, Telugu Christian song lyrics, Hindi Christian song lyrics, Malayalam Christian song lyrics, Kannada Christian song lyrics, Tamil Worship song lyrics, Worship song lyrics, Christmas songs & more!
Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are (Adapted from multiple sources)for personal and educational purposes only."