Kannita karigina smruthulu song lyrics – కన్నీట కరిగిన స్మృతులు
Kannita karigina smruthulu song lyrics – కన్నీట కరిగిన స్మృతులు
కన్నీట కరిగిన స్మృతులు – గుండెల్లో ఎన్నో వ్యధలు
విశ్వాసుల జీవితాలు – పలుకుతున్న సాక్ష్యాలు
రాళ్ళ క్రింద నలిగిన వాళ్ళు – రంపాలకు తెగిపడినోళ్లు
కత్తుల రక్తాక్షరాలు – క్రీస్తు కొరకు హతసాక్షులు
పరదేశులు యాత్రికులు
తండ్రికిష్టులైన తనయులు – ఎంత యోగ్యులు
నీతిమంతులు మార్గదర్శులు
మాదిరి మనకుంచిపోయిన – మార్గదర్శులు… 2
- పలుమార్లు ఆకలిదప్పులు – అపరిమితముగా తిన్నదెబ్బలు
చెరసాలలో పొందిన యాతనలు ఆపదలలో అనేక మారులు – ప్రాణాపాయములు నిందలు జాగరణములు ఉపవాసములు లోకమునకు నచ్చనివారు- తిరస్కారములు పొందారు సకల జనులు ద్వేషించినవారు కుటుంబములు కోల్పోయారు – దిగంబరులుగా మారారు
కొండలలో గుహలలో బ్రతికారు ప్రణమిచ్చిన క్రీస్తు దాసులు తమ సిలువను మోస్తుబ్రతికిన – గొప్ప వీరులు ఆజ్ఞ మీరని ఆత్మపూర్ణులు – తమ పరుగును కడముట్టించినమార్గదర్శులు…….క - హృదయమందు భద్రము వాక్యము
ఉపద్రవములో విస్వాసము – అలుపెరుగని యోధుల ప్రయాణము
సిలువను గూర్చిన ఉపదేశం – లోకానికి ఎంతో అల్పము
సిగ్గుపడని పాదము సుందరము
లోకమునకు వేడుకవారు – దినదినము చనిపోయారు శరీరాశలను శిలువేసారు జనుల మెప్పు కోరనివారు – వధకు సిద్దమే అయినారు తుదకు ప్రభువులో మృతి పొందారు ధన్యజీవులు సర్వశ్రేష్ఠులు గొర్రెపిల్ల పెండ్లి విందుకు వారే అర్హులు పరిశుద్దులు యాజకులు – పరమతండ్రి ఆలయములో స్తంభములు….క
- എൻ പ്രാണനും എൻ ആയുസ്സും – En Prananum En Aayussum
- ನನ್ನ ಆಸೆ ನನ್ನ ಬಯಕೆ – nanna ase nanna bayake
- హోసన్నా నీ నామం భలమైనది – Hosanna Ne Namam Bhalamainadhi Lyrics
- హృదయవేదన తొలగించినవు – Hrdayavedana Tolangincinavu lyrics
- హాసన్నా మహాన్నతుడు – Hosanna Mahonnthudu Telugu Lyrics
Shop Now: Bible, songs & etc
1. Follow us on our official WhatsApp channel for the latest songs and key updates!
2. Subscribe to Our Official YouTube Channel
Keywords: Tamil Christian song lyrics, Telugu Christian song lyrics, Hindi Christian song lyrics, Malayalam Christian song lyrics, Kannada Christian song lyrics, Tamil Worship song lyrics, Worship song lyrics, Christmas songs & more!
Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."