Kadhalira Suvartha Chataga – నింగిలోన తారక

Faith Score0
Faith Score0

Kadhalira Suvartha Chataga – నింగిలోన తారక

నింగిలోన తారక
చేయ వచ్చింది వేడుక
దారి చూపేందుకు తోడుగా
తానే నడిచింది ముందుగా || 2 ||
బెత్లహేములో పండుగ
వెలుగే వచ్చింది నిండుగా || 2 ||
రక్షకుడు మన కొరకే ఉదయించెనుగా || 2 || || నింగిలోన ||

దూత వార్త వినగానే గొల్లలు
అందరికి చాటారు శుభములు
సువార్త మతికి రాగానే జ్ఞానులు
మోకరించి ఇచ్చారు కానుకలు || 2 ||
కదలిరా సువార్త చాటగా
ప్రభువిచ్చెను మన భాద్యతగా || 2 ||
(ఆ) రక్షకుడు మన కొరకే ఉదయించెనుగా || 2 || || నింగిలోన ||

లోకమునే రక్షించిన ఈ దినము
నీ హృదయములో రావాలి నిత్యము
ప్రభు యేసే దేవుడనే సత్యము
నమ్మి మోకరించాలి ఈ క్షణము || 2 ||
తన రక్తమే శుద్ధి చేయును
మన పాపములు రద్దు చేయును || 2 ||
(ఆ) రక్షకుడు మన కొరకే ఉదయించెనుగా || 2 || || నింగిలోన ||

The word of God says “For God so loved the world that he gave his one and only Son, that whoever believes in him shall not perish but have eternal life. – John 3:16” and it is our responsibility to spread this good news to the world. It is followed by Shepherds and Wise men as soon as they hear the arrival of the Saviour to the world.

We will be happy to hear your thoughts

      Leave a reply

      About Us

      Part of the Christianmedias organization, we are dedicated to sharing worship music to inspire prayer and devotion worldwide.

      World Tamil Christians - The Ultimate Collection of Christian Song Lyrics
      Logo