Lokalanele Rakshakudu Christmas song lyrics – బేత్లెహేము పురము
Lokalanele Rakshakudu Christmas song lyrics – బేత్లెహేము పురము
బేత్లెహేము పురము నందు కన్య మరియ గర్భాన పుట్టెను రక్షకుడు యేసు
పశువులపాక లోన దేవునునిగా జన్మించెను రారాజు
దేవుడే మానవుడై పుట్టెను ఆ నాడు
లోకమంతా సంబరాలతో నిండెను చూడు
ఉల్లసింతుము – ఆరాధింతుము …లోకాలనేలే రారాజును
ప్రకటింతుము – లోకమంతయు …పాపము బాపే మన యేసుని
1.క్రీస్తు పుట్టెను – తార వెలిసెను – చీకటి అంతయు వెలుగాయెను
ఆనందము – పరమానందము కలిగించు వార్త – దూత తెలిపెను
దివి నుండి భువికి ఏతెంచెను , యూదుల రాజుగా జన్మించెను
ఈ జగతిని ఏలే రక్షకుడే మన కోసం అరుదించెను – ఉల్లసింతుము !!(2)
2.నడిచివెళ్లిరి – జ్ఞానులందరు – తూర్పు దిక్కు చుక్క ,చూపే దారిలో
ఆరాధించిరి -బోళముతో – మనకై జన్మించిన ఆ శిశువును
అదిగో మన రక్షకుడు యేసు పుట్టెను లోకమంతా సంతోషించెను
దేవాది దేవుడే దిగి వచ్చెను
పుడమే పులకించేను. – ఉల్లసింతుము !!(2)
- Aa Bethlehemu Puramulo – ఆ బెత్లెహేముపురములో
- Aa Ha Hallelujah Telugu Christmas song lyrics – ఆహా హల్లెలూయా
- Aa Madhya Ratrilo – ఆ మద్య రాత్రిలో
- Aa Urilo Sandadi Telugu christmas song lyrics – బేత్లెహేములో ఆ ఊరిలో సందడి
- Aaha Aaha Santhoshame – అహా ఆహా ఎంతో ఆనందమే
Shop Now: Bible, songs & etc
1. Follow us on our official WhatsApp channel for the latest songs and key updates!
2. Subscribe to Our Official YouTube Channel
Keywords: Tamil Christian song lyrics, Telugu Christian song lyrics, Hindi Christian song lyrics, Malayalam Christian song lyrics, Kannada Christian song lyrics, Tamil Worship song lyrics, Worship song lyrics, Christmas songs & more!
Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."
Tags: chinese christian songschristian songchristian songs downloadchristian songs mp3 free downloadchristian songs tamilChristianityDevasahayam PillaidownloadhdHoly SpiritHOSANNAjapanese christian songsjesus songs in tamiljohn jebaraj songs downloadkorean christian songskorean christmas songsnew christian songs tamilpadalgalrecipeRosarySongTamil Christian Songtamil christian songs downloadTamil christian songs lyricstamil christian songs lyrics in englishtamil Christian songs mp3Tamil language