Maha Parisudhudu song lyrics – మహా పరిశుద్ధుడు
Maha Parisudhudu song lyrics – మహా పరిశుద్ధుడు
మహా పరిశుద్ధుడు ఎవరు?
మహా ప్రసిద్ధుడు ఎవరు? – 2
వేల్పులలో యేసు ఒక్కడే
పూజ్యులలో యేసు ఒక్కడే – 2
ఒక్కడే – ఒక్కడే – యేసు
పరిశుద్ధుడు – శుద్ధుడు – క్రీస్తు – ఆహా – 2
1)దయామయుడు యేసు ఒక్కడే
కృపామయుడు యేసు ఒక్కడే – 2
దయాదాక్షిణ్యపూర్ణుడు- దయతో మన్నించగలడు
2)సర్వోన్నతుడు యేసు ఒక్కడే
సత్యవంతుడు యేసు ఒక్కడే – 2
సకలము సృజించినాడు సర్వం వ్యాపించినాడు
3)(మనకై) ప్రాణం పెట్టింది – యేసు ఒక్కడే
గొప్ప రక్షణ ఇచ్చింది – యేసు ఒక్కడే – 2
శాపం తొలగించినాడు – ముక్తి మార్గం చూపించి నాడు
Maha Parisudhudu telugu christian Qawali song lyrics
- నన్నెంతగా ప్రేమించితివో – Nannenthaga Preminchithivo
- Aa Bethlehemu Puramulo – ఆ బెత్లెహేముపురములో
- Aa Bhojana Pankthilo – ఆ భోజనాపంక్తి లో సీయోను ఇంటిలో
- Aa dari chere dare kanaradu – ఆ దరి చేరే దారే కనరాదు
- Aa Devude Naa Rakshakudu – ఆ దేవుడే నా రక్షకుడు
Shop Now: Bible, songs & etc
1. Follow us on our official WhatsApp channel for the latest songs and key updates!
2. Subscribe to Our Official YouTube Channel
Keywords: Tamil Christian song lyrics, Telugu Christian song lyrics, Hindi Christian song lyrics, Malayalam Christian song lyrics, Kannada Christian song lyrics, Tamil Worship song lyrics, Worship song lyrics, Christmas songs & more!
Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."