మట్టి నేల చేరినాడు – Mattinela Cherinadu
మట్టి నేల చేరినాడు – Mattinela Cherinadu telugu christmas song lyrics, written and sung by Ravi Mandadi & Rajesh & Dr. Sherley Konigapogu
పల్లవి
మట్టి నేల చేరినాడు మహనీయుడు
పాపమే లేనోడు సర్వాంగ సుందరుడు
పుట్టుకతోనే రాజై పుట్టిన
రాజులకే రారాజతడు
నా యేసయ్య కారణజన్ముడు
సంతోషమే సంబరమే
సర్వోన్నతుని జననమే
ఆనందమే ఆశ్చర్యమే
ఇది శుభపరిణామమే
1.పచ్చగడ్డి పరుపులో మహిమాన్వితుడు
పవళించెను చూడు పరమాత్ముడు
పాపమే ఎరుగని పరిశుద్ధుడు
పరమును విడిచి దిగివచ్చాడు
లోక పాపం భరియించను
నేడే మనకై ఉదయించెను
లోకమంత దేవదేవుని స్తుతియించెను
2.దావీదు పురమునందు ఆ దీనుడు
దీనులకు దీవెనగా ధరకొచ్చాడు
దావీదు చిగురై చిగురించాడు
దోషములన్నీయు తొలగించాడు
చీకు చింత వీడిపోయెను
చీకటంత తొలగిపోయెను
లోకమే సందడితో నిండిపోయేను
Mattinela Cherinadu telugu christmas song lyrics in English
మట్టి నేల చేరినాడు song lyrics, Mattinela Cherinadu song lyrics, telugu christmas song lyrics
- Ee Neela Neththutitho – ఈ నేల నెత్తుటితో
- నింగి నేల నీ వాకు తో – SUNDARUDA NA PRIYUDA
- గమ్యం చేరాలని – Gamyam Cheralani | Dr John Wesly || Telugu christian Song
- Morning Prayer in Tamil | Today Bible Prophecy with Jesus | Tamil Christian Message | Ravi Abraham
- Najareyudu Nithyajeevamu – నజరేయుడు నిత్యజీవము నరులకిచ్చెను
Key Takeaways
- The article discusses the Telugu Christmas song ‘మట్టి నేల చేరినాడు – Mattinela Cherinadu.’
- It features lyrics written and sung by notable artists like Ravi Mandadi, Rajesh, and Dr. Sherley Konigapogu.
- The song celebrates the birth of Jesus, emphasizing joy and divine intervention.
- It includes links to similar Telugu Christian songs, enriching the musical context.
- Additionally, it provides a brief on the song’s theme and significance in Christian worship.
Estimated reading time: 2 minutes
Shop Now: Bible, songs & etc
1. Follow us on our official WhatsApp channel for the latest songs and key updates!
2. Subscribe to Our Official YouTube Channel
Keywords: Tamil Christian song lyrics, Telugu Christian song lyrics, Hindi Christian song lyrics, Malayalam Christian song lyrics, Kannada Christian song lyrics, Tamil Worship song lyrics, Worship song lyrics, Christmas songs & more!
Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are (Adapted from multiple sources)for personal and educational purposes only."
