నా ప్రాణ నేస్తమా – Naa Praana nesthama song lyrics

Faith Score0
Faith Score0

నా ప్రాణ నేస్తమా – Naa Praana nesthama Telugu Christian song lyrics

నా ప్రాణ నేస్తమా….. నా యేసు దైవమా….
నా ప్రాణ నేస్తమా….. నా యేసు దైవమా….
నీ ధ్యాసలో….. నీ ప్రేమలో బ్రతకాలి నీ సాక్షిగా
నా ప్రాణ నేస్తమా….. నా యేసు దైవమా….
నీ ధ్యాసలో….. నీ ప్రేమలో బ్రతకాలి నీ సాక్షిగా
ఆశతీర సేవించన… తీయనైన నీ ప్రేమను…
అంతులేని ఆ ప్రేమలో… పరవశించి కీర్తించనా…
నా ప్రాణ నేస్తమా….. నా యేసు దైవమా….
నీ ధ్యాసలో….. నీ ప్రేమలో బ్రతకాలి నీ సాక్షిగా
నా ప్రాణ నేస్తమా…..
……….
నీవే ఉదయం …. నీవే అభయం…. నీతోనె జీవితం
నీవే శరణం… నాలో అనిశం… నీ ప్రేమ శాశ్వతం
మరువలేని నీ స్నేహము…. మధురమైన సంబంధము
కనులలోన నీ రూపము…. వెలిగే నాలో నీ దీపము
పలికే నాలో గీతమై… నీదు ప్రేమ సంగీతమై
నా ప్రాణ నేస్తమా….. నా యేసు దైవమా….
నీ ధ్యాసలో….. నీ ప్రేమలో బ్రతకాలి నీ సాక్షిగా
……….
నీవే శిఖరం…. చూపే గమనం…. నీలోనే అమృతం
నీతో సమయం…. కోరే తరుణం…. నీ ప్రేమ పావనం
శిధిలమైన నా ప్రాణము…. కరుణ చూపే నీ వాక్యము
సిలువ చాటు నీ త్యాగము…. తెలిపే ప్రేమ సందేశము
పదములైన చాలునా… నీదు ప్రేమ నే పాడనా
…………
నా ప్రాణ నేస్తమా….. నా యేసు దైవమా….
నీ ధ్యాసలో….. నీ ప్రేమలో బ్రతకాలి నీ సాక్షిగా
ఆశతీర సేవించన… తీయనైన నీ ప్రేమను…
అంతులేని ఆ ప్రేమలో… పరవశించి కీర్తించనా…
నా ప్రాణ నేస్తమా…..

Naa Praana nesthama Lyrics in English

నా ప్రాణ నేస్తమా Lyrics, Naa Praana nesthama song lyrics

Key Takeaways

  • The article features the lyrics of the Telugu Christian song ‘నా ప్రాణ నేస్తమా – Naa Praana nesthama’.
  • The song emphasizes themes of love, devotion, and living in the presence of Jesus.
  • It expresses a deep connection with God and the importance of His love in life.

Estimated reading time: 2 minutes

      About Us

      Part of the Christianmedias organization, we are dedicated to sharing worship music to inspire prayer and devotion worldwide.

      World Tamil Christians - The Ultimate Collection of Christian Song Lyrics
      Logo