నక్షత్రం క్రీస్తు – Nakshathram Kreesthu Puttenai

Faith Score0
Faith Score0

నక్షత్రం క్రీస్తు – Nakshathram Kreesthu Puttenai Telugu Christmas Song lyrics

నక్షత్రం నక్షత్రం నక్షత్రం క్రీస్తు పుట్టెనని ప్రకటించే నక్షత్రం (2)

యేసుని చూపుటకు ప్రజలను నడిపించే (2)

Happy Christmas నక్షత్రం
Happy Happy

1.. తూర్పు దిక్కున గొప్ప జ్ఞానులను యేసుని చూపుటకు వారిని నడిపెను (2) యేసుని చూచిరి సాగిలపడిరి (2) కానుకలర్పించి ఆరాదించిరి. సర్వోన్నత మైన స్థలముల లోన దేవునికే మహిమ హల్లెలయా (2) – ||నక్షత్రం||

  1. నీతి మార్గము అనుసరించుటకును ఎవరును అనేకులను యేసు వైపు త్రిప్పుడురో (2) వారు ఆయన నక్షత్రం వలెను (2) నిరంతరం మును ప్రకాశించేదరు సర్వోన్నత మైన స్థలముల లోన దేవునికే మహిమ హల్లెలయా (2)

Nakshathram Kreesthu Puttenai song lyrics in english

నక్షత్రం క్రీస్తు Song lyrics, Nakshathram Kreesthu Puttenai Song Lyrics.

More Telugu Christmas Songs

      About Us

      Part of the Christianmedias organization, we are dedicated to sharing worship music to inspire prayer and devotion worldwide.

      World Tamil Christians - The Ultimate Collection of Christian Song Lyrics
      Logo