కళ్యాణమే వైభోగం – Kalyaaname Vaibhogam

Faith Score0
Faith Score0

కళ్యాణమే వైభోగం – Kalyaaname Vaibhogam Popular Telugu Christian Wedding song Lyrics, Tune, Music & Voice : Dr. A.R.Stevenson.

కళ్యాణమే వైభోగం
కమనీయ కాంతుల దీపం
శృతిలయల సుమధురగీతం
దైవరచిత సుందరకావ్యం

  1. పరమదైవమే ప్రారంభించిన
    పరిశుద్ధమైన కార్యం
    నరుని మంచికై తన చేతులతో
    ప్రభు రాసిచ్చిన పత్రం
  2. కీడు తొలగించి మేలుతో నింపు
    ఆశీర్వాదాల వర్షం
    మోడుగానున్న జీవితాలు
    చిగురింపజేసే వసంతం
  3. దేవదూతలే తొంగిచూసేటి
    రమణీయమైన దృశ్యం
    భావమధురిమలు పొంగజేసేటి
    కమనీయమైన చిత్రం

Kalyaaname Vaibhogam song lyrics in English

Kalyaaname Vaibhogam song lyrics, కళ్యాణమే వైభోగం song lyrics.

More Telugu songs lyrics

      About Us

      Part of the Christianmedias organization, we are dedicated to sharing worship music to inspire prayer and devotion worldwide.

      World Tamil Christians - The Ultimate Collection of Christian Song Lyrics
      Logo