Nee Krupa Lekunda Nenela – నీ కృప లేకుండా నేనేల
Nee Krupa Lekunda Nenela – నీ కృప లేకుండా నేనేల
నీ కృప లేకుండా నేనేల జీవించగలను
నీ దయ లేకుండా నేనేల కొనసాగగలను
ఊహించుటయే నా వల్ల కాదయ్యా -ఆలోచించుంటే నా గుండె బరువాయగా
నీ కృప ఉంటే చాలయ్య -నీ దయలేక నేను లేనయ్యా //2//
- నా దుఃఖ స్థితిలో ఓదార్చినది -నా ఒంటరి పయనంలో తోడై నిలచినది //2/
నీ కృపయే నా పక్షమై నిలచి -నాకై పోరాడి విజయమునిచ్చినది//2//
నీ కృప ఉంటే చాలయ్య -నీ దయలేక నేను లేనయ్యా - దారి తప్పిపోయినను దరి చేర్చినది -ఏ పాపము నెంచక కౌగలించినది //2/
ఎట్టి అర్హత చూడలేదు -నాలో యోగ్యత కోరలేదు/2/
నీ కృప ఉంటే చాలయ్య- నీ దయలేక నేను లేనయ్యా - ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి- కృపయే మార్గమై నడిపించుచున్నది /2/
దీనుల యెడల కృప చూపు వాడవు- మారని ప్రేమతో ప్రేమించు వాడవు
నీ కృప ఉంటే చాలయ్య- నీ దయలేక నేను లేనయ్యా
- నన్నెంతగా ప్రేమించితివో – Nannenthaga Preminchithivo
- Aa Bethlehemu Puramulo – ఆ బెత్లెహేముపురములో
- Aa Bhojana Pankthilo – ఆ భోజనాపంక్తి లో సీయోను ఇంటిలో
- Aa dari chere dare kanaradu – ఆ దరి చేరే దారే కనరాదు
- Aa Devude Naa Rakshakudu – ఆ దేవుడే నా రక్షకుడు
Shop Now: Bible, songs & etc
1. Follow us on our official WhatsApp channel for the latest songs and key updates!
2. Subscribe to Our Official YouTube Channel
Keywords: Tamil Christian song lyrics, Telugu Christian song lyrics, Hindi Christian song lyrics, Malayalam Christian song lyrics, Kannada Christian song lyrics, Tamil Worship song lyrics, Worship song lyrics, Christmas songs & more!
Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."
Tags: chinese christian songsdr jayapauldr jayapaul livedr jayapaul live todaydr jayapaul manna manakudr n jayapaulImmi Johnsonjapanese christian songsjayapauljayapaul foundationsjayapaul livejayapaul live todayjayapaul live yesterdayjayapaul messagesjayapaul songskorean christian songskorean christmas songsmanna manakumanna manaku jayapaul messagesmanna manaku messagesshalem rajTelugu Christian MessagesTelugu christian messages 2022telugu christian messages latesttelugu christian songs