Nee Prematho – నీ ప్రేమతో
నీ ప్రేమతో నన్ను దాచుము యేసయ్య
నీ రూపులో నన్ను మార్చుము యేసయ్య 2
నీ దరికే నను చేర్చుమా
నీ కృపతో ఓదార్చుమా
నీలా నను ఉంచుమా 2
- దుప్పి నీటి వాగుల కొరకు ఆశ పడునట్లుగా
దేవా నీకొరకు నా ప్రాణం ఆశపడుచున్నది 2
నీ సన్నిధి చేరాలని నీ ముఖమును చూడాలని 2
ఆశతో నీ దరికి చేరితిని 2 నీ ప్రేమతో
2.దేవునికొరకు సహనంతో నేను కనిపెట్టుకొంటిని
బండపైన పాదములను స్థిరపరచువాడవు 2
నీ సన్నిధి చేరాలని నీ ముఖమును చూడాలని 2
ఆశతో నీ దరికి చేరితిని 2 నీ ప్రేమతో
Nee Prematho Lyrics, Devuniki mahima kalugunu gaka in essence Telugu Christian Song by Raji Lekahana, Andhra Songs, Pas.Chaitanya &Grace
Shop Now: Bible, songs & etc
1. Follow us on our official WhatsApp channel for the latest songs and key updates!
2. Subscribe to Our Official YouTube Channel
Keywords: Tamil Christian song lyrics, Telugu Christian song lyrics, Hindi Christian song lyrics, Malayalam Christian song lyrics, Kannada Christian song lyrics, Tamil Worship song lyrics, Worship song lyrics, Christmas songs & more!
Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."