Nee Udayakanthilo – నీ ఉదయ కాంతిలో
Scale – F; Tempo -140; Signature – 3/4
నీ ఉదయ కాంతిలో – నే నడచివెళ్ళెద
నీ అడుగు జాడలే నే అనుసరించెద
నదివలె నీ సమాధానము – విడిచిపోని సహవాసము
నా తోడుగా ఉంచావయ్యా – నా తండ్రివై నా యేసయ్య
1.నీ వాక్యపు వెలుగులో – నా స్థితిని చూచితి
నా భారము, నా భయమును, తొలగించి దరి చేరితివి
చీకటిలోనుండి ఆశ్చర్యమైన – నీ వెలుగుకు పిలచిన దేవా
నా రక్షణ దీపం వెలిగించినావే – నీ మహిమకై ప్రకాశించెద
2.ఏ జలమైనా ఏ జ్వాలైనా – నే భయముచెందను
విశ్వాసమే నా బలం – నీతోనే విజయము
నను మరువని నీ ప్రేమ, విడువని నీ కృపకు, మరిఏదీ సాటిరాదయా
ఆ ప్రేమను తలచి, నీలోనే నిలచి, నీ కృపలో సాగెదనయ్యా
Nee Udayakanthilo Telugu Christian Song Lyrics.The song is all about the Joy in walking with our father GOD,
Written, Composed & Sung by – Lillian Christopher
Music – Dr.JK Christopher
- The Best of Charlie Christian
- Deva Samstuthi Official | Srastha 2 | Chinmayi & Jonah Samuel | Latest Telugu Christian Song 2020
- Divi Nundi Bhuviki song lyrics – దివి నుండి భువికి రారాజుగా
- Prabhuva Nee Karyamulu – ప్రభువా నీ కార్యములు ఆశ్చర్యకరమైనవి
- Latest Telugu Christmas Song||Davidu pattanamandu||DrD.Charles|| Steephen||KINGShalem||PrasanthKumar
Shop Now: Bible, songs & etc
1. Follow us on our official WhatsApp channel for the latest songs and key updates!
2. Subscribe to Our Official YouTube Channel
Keywords: Tamil Christian song lyrics, Telugu Christian song lyrics, Hindi Christian song lyrics, Malayalam Christian song lyrics, Kannada Christian song lyrics, Tamil Worship song lyrics, Worship song lyrics, Christmas songs & more!
Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."