నీ యందు నిలిచే కృపనీయుము – Nee Yandu Niliche Krupaneeyumu Telugu Christian Songs lyrics
నీ యందు నిలిచే కృపనీయుము యేసూ
నీలో ఫలియించే వరమీయుము యేసూ-2
ఫలియింపజేయుటకు – శక్తిగల వాడవు
నా స్థితిని మార్చగల – నిజమైన దేవుడవు – 2
1.నీవే ద్రాక్షావల్లివి – నీ యందు నిలుచువాడు
ఎన్నటికి – ఎండి పోడంటివి -2
నీ యందు నిలుచువారు
బహుగా ఫలింతురు అంటివి – 2
ఫలియింపజేయుటకు – శక్తిగల వాడవు
నా స్థితిని మార్చగల – నిజమైన దేవుడవు – 2
2.మంచి కాపరిని నీవే – నీ స్వరమును వినువాడు
ఎన్నటికి త్రోవ తప్పడంటివి -2
నీ యెద్దకు వచ్చువారు
విశ్రాంతి నొందెదరు అంటివి -2
ఫలియింపజేయుటకు – శక్తిగల వాడవు
నా స్థితిని మార్చగల – నిజమైన దేవుడవు – 2
Nee Yandu Niliche Krupaneeyumu Lyrics in English
నీ యందు నిలిచే కృపనీయుము Lyrics, Nee Yandu Niliche Krupaneeyumu Song Lyrics
Published by World Telugu Christians – Telugu Christian Songs, News, Bible Verses & Devotionals.
- Aa Bethlehemu Puramulo Lyrics – ఆ బెత్లెహేముపురములో
- Aa Bhojana Pankthilo – ఆ భోజనాపంక్తి లో సీయోను ఇంటిలో
- Aa dari chere dare kanaradu Lyrics – ఆ దరి చేరే దారే కనరాదు
- Aa Devude Naa Rakshakudu Lyrics – ఆ దేవుడే నా రక్షకుడు
- Aa Ha Hallelujah Telugu Christmas song lyrics – ఆహా హల్లెలూయా
Key Takeaways
- The article provides the lyrics for the Telugu Christian song ‘నీ యందు నిలిచే కృపనీయుము – Nee Yandu Niliche Krupaneeyumu.’
- The song emphasizes themes of grace and transformation through faith in Jesus.
- It includes multiple verses that celebrate reliance on God’s strength and guidance.
- The publication is by World Telugu Christians, focusing on Telugu Christian songs and religious content.
- A list of related links to other Christian songs and resources is also provided.
Estimated reading time: 2 minutes

