Neepaine Aanukoni Raasthunna Sthuthikaavyam song lyrics – నీపైనే ఆనుకొని రాస్తున్న స్తుతికావ్యం
నీపైనే ఆనుకొని రాస్తున్న స్తుతికావ్యం
నీ కొరకే పూనుకొని చేస్తున్న ప్రతికార్యం
నీ మహిమకై ఫలియించగా కృప చూపిన యేసయ్య
1. వేలగొంతుల్లో మారుమ్రోగేలా – వేదనను తొలగించేలా
సంగీతమే సందేశంలా
హృదయాలను కదిలించగా కృపచూపిన యేసయ్యా
2. గుండెలోతుల్లో ఉండిపోయేలా – సంతోషం కలిగించేలా
స్వరవేదమే జయనాదంలా
విజయాలను కలిగించగా కృపచూపిన యేసయ్యా
3. మారుమూలల్లో విస్తరించేలా – నీ ప్రేమ వివరించేలా
సంకీర్తనే నైవేద్యంలా
ఘనక్రియలను జరిగించగా కృపచూపిన యేసయ్యా
Jesus Christ Song in Telugu Ninnu Namminacho
AR Stevenson Christian Songs New Jesus Christ Song:
AR Stevenson New Song 2018 | నీవేంటో నీకంటే | Neevento Neekante Song By AR Stevenson
Song Dedicated To Jesus Christ | ఎవరికోసమో ఈ తాపత్రయం | 2018 AR Stevenson Songs
Latest Jesus Christ Song | Endhaka Devudikosam Song | AR Stevenson 2018 Special Song:
HEATHUVEAMI LEKAPOINA SONG | హేతువేమి లేకపోయినా | AR Stevenson Songs:
అడుగడుగున పోరాటం | ADUGADUGUNA PORATAM | AR Stevenson Songs:

