నీవు గాక ఈ లోకములో – Neevu Gaaka
నీవు గాక ఈ లోకములో
నకెవ్వరు లేరయ్య //2//
నీవే నాకు ఆధారము
నీవే నాకు ఆశ్రయము
నీవే నా కోటవు
నీవే నా కొండవు //నీవు గాక//
1. దీవెన పొందానని ప్రేమ చూపారని //2//
నావరే నను హింసించగా //2//
నా దారిలో నిలిచావు
నాకు తోడుగా ఉన్నావు //2// //నివే//
2. పాపము చేశానని చెడుగా బ్రతికానని //2//
నీ ప్రేమనే తెలుసుకొని //2//
నీ దారిలో చేరాను
నీ కౌగిలి కోరాను //2// నీవే//


