Nenellappudu – నేనెల్లప్పుడు యెహోవాను
పల్లవి :-
నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదను..
ఆత్మతో సత్యముతో మనస్సుతో నా హృదయముతో..
నా జీవితాంతము నా యేసుని ఇల్లలో…
నే వెంబడించెదను..
ఓ…ఓ..ఓ..ఓ (2)
(OR)
హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ (2)
చరణం:-
నీతిమంతులమొర్రవినిశ్రమలనుండివిడిపించి
విరిగిన మనస్సును నలిగిన బ్రతుకును (2)
తన వాక్యముతో ఎల్లవేళలా నను ఆదరించును (2)
ఓ..ఓ..ఓ..ఓ (2)
చరణం:-
నిన్ను నమ్మిన వారిని ఎన్నడూ ఎడబాయావని ..
కరువులో కష్టములో బాధలో బలహీనతలో (2)
తన ప్రేమతో ఎల్లవేళలా నను ఆదుకోనును (2)
ఓ..ఓ..ఓ..ఓ (2)
Nenellappudu New Song By @Dr.P.SatishKumar |Calvary Temple New Song | Latest Telugu Christian Songs


