రాజుల రాజు ప్రభువుల ప్రభువు నాకై పుట్టినరోజు – We wish you happy Christmas
రాజుల రాజు ప్రభువుల ప్రభువు నాకై పుట్టినరోజు – We wish you happy Christmas
నిజమైన క్రిస్మస్ యొక్క అర్ధాన్ని తెలిపే పాట
రాజుల రాజు
రాజుల రాజు ప్రభువుల ప్రభువు నాకై పుట్టినరోజు
పరమును విడచి భువికేతించి రక్షణ తెచ్చిన రోజు (2)
We wish you happy Christmas
We wish you merry క్రిస్మస్ (2)
1. కఠినమైన హృదయములన్నీ
కరుణతో మార్చుటకు
పాపములోన చిక్కిన వారికి
విడుదలనిచ్చుటకు (2)
రక్షకుడు విమోచకుడు
దివినుండి భువికొచ్చెను
సంతోషము సమాధానము
మన హృదయాలలో నింపెను(2) “We wish”
2. నలిగిపోయిన ప్రతి హృదయములో
ధైర్యము నింపుటకు
దీనులైన వారియందు
దయ చూపించుటకు (2)
నజరేయుడు నా యేసుడు
ఇలలోన జన్మించెను
వెలుగులతో కాంతులతో
మన హృదయాలలో నింపెను(2) “We wish”
- బేత్లెహేము పురములొ దేవుని వాగ్దానము – Betlehemu puramulo devuni vaagdanamu song lyrics
- Rakshana Sunadhamu Christmas song lyrics – రక్షణ సునాదము
- Rakshakudu Janminchenu telugu Christmas song lyrics – రక్షకుడు జన్మించెను
- Immanuel Telugu Christmas song lyrics – ఇమ్మానుయేలు
- Divilo Veduka telugu christmas song Lyrics – దివిలో వేడుక
Shop Now: Bible, songs & etc
1. Follow us on our official WhatsApp channel for the latest songs and key updates!
2. Subscribe to Our Official YouTube Channel
Keywords: Tamil Christian song lyrics, Telugu Christian song lyrics, Hindi Christian song lyrics, Malayalam Christian song lyrics, Kannada Christian song lyrics, Tamil Worship song lyrics, Worship song lyrics, Christmas songs & more!
Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."
Tags: christian devotional songschristmas songschristmas songs teluguGujarati Christmas Songhindi christmas songsJesus Songs Telugujk christopher songskannada christmas songsLatest New Telugu Christian Songs 2021Latest Telugu christian songs 2021latest telugu christmas songsmalayalam christmas songsmelodious worship songsMercy Evangeline officialnew latest telugu christian songs 2021Pranam KamlakharRajula rajuRajula raju Christmas songSamy PachigallaTelugu Christian Songs 2022telugu christian songs latestTelugu Christmas songstelugu christmas songs 2021Telugu Gospel Songs