Ninu Namminacho Siggu Padaniyavu Nanu – నిను నమ్మినచో సిగ్గుపడనీయవు
Ninu Namminacho Siggu Padaniyavu Nanu – నిను నమ్మినచో సిగ్గుపడనీయవు
నిను నమ్మినచో – సిగ్గుపడనీయవు
నను నెమ్మదితో – నీవె ఉంచెదవు
ఆపత్కాలమున – నమ్ముకొనదగిన
యేసూ నీవే – ఆధారము
యేసూ నీవే – నా ప్రాణము
తెలివిని నమ్ముకొని పడ్డాను
బుద్ధిజ్ఞానము నీ దానమని నీ చెంతకు చేరాను ||యేసూ||
బలమును నమ్ముకొని భంగపడ్డాను
శక్తిమంతుడా నా కోటవని నీ చెంతకు చేరాను ||యేసూ||
ధనమును నమ్ముకొని దగా పడ్డాను
సుఖసంపద నీ దీవెనని నీ చెంతకు చేరాను ||యేసూ||
మనుష్యుల నమ్ముకొని మభ్యపడ్డాను
సత్యవంతుడా ఆశ్రయుడవని నీ చెంతకు చేరాను||యేసూ||
Ninu Namminacho Siggu Padaniyavu Nanu Nemmaditho Nive Unchedadvu
Shop Now: Bible, songs & etc
1. Follow us on our official WhatsApp channel for the latest songs and key updates!
2. Subscribe to Our Official YouTube Channel
Keywords: Tamil Christian song lyrics, Telugu Christian song lyrics, Hindi Christian song lyrics, Malayalam Christian song lyrics, Kannada Christian song lyrics, Tamil Worship song lyrics, Worship song lyrics, Christmas songs & more!
Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."