Ninu Paadi Keerthinche krupa – నిను పాడి కీర్తించే కృప నిచ్చినావయ
Ninu Paadi Keerthinche krupa – నిను పాడి కీర్తించే కృప నిచ్చినావయ
పల్లవి: నిను పాడి కీర్తించే కృప నిచ్చినావయ “2”
గతకాలమంత కాచినవయ్య
కను పాపలా బ్రోచినవయ్య
గతకాలమంత కాచినవయ్య
పసి బిడ్డల సాకినవయ్య………………….”నిను పాడి”
- ఎన్నెన్నో ఆపదలు నను చుట్టి ముట్టిన
సాతాను దాడులు నాపై చేసిన “2”
విడువలేదయ్య నన్ను మరువలేదయ్య
నీ కృపతో నన్ను నడిపినవయ్య “2”……………..”నిను పాడి” - లోకమంత ఏకమై నా పైన లేచిన
నా ప్రాణ స్నేహితులు నన్ను మరచిపోయిన “2”
మరువ లేదయ్యా నన్ను విడువలేదయ్యా
నా ప్రాణహితుడవై దరినిలచినావయా “2” ……”నిను పాడి” - చీకటిలే నాబ్రతుకును కలవార పరచగా
బంధుమిత్రులే నన్ను అపహాస్యం చేయగా “2”
మరువ లేదయ్యా నన్ను విడువలేదయ్యా
నా బంధువుగా దరీ నిలిచినా వయ్యా “2” …….”నిను పాడి”
Ninu Paadi Keerthinche krupa lyrics , Telugu christian song lyrics
Shop Now: Bible, songs & etc
1. Follow us on our official WhatsApp channel for the latest songs and key updates!
2. Subscribe to Our Official YouTube Channel
Keywords: Tamil Christian song lyrics, Telugu Christian song lyrics, Hindi Christian song lyrics, Malayalam Christian song lyrics, Kannada Christian song lyrics, Tamil Worship song lyrics, Worship song lyrics, Christmas songs & more!
Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."