నిరాశలో నిశీధిలో నాకున్నావు – Nirasalo niseedhilo nakunnavu
నిరాశలో నిశీధిలో నాకున్నావు – Nirasalo niseedhilo nakunnavu
పల్లవి:
నిరాశలో నిశీధిలో నాకున్నావు
నిట్టూర్పులో నిబంధనై తోడున్నావు ||2||
యేసయ్యా నీవున్న చాలు
నూతన ఆశలు చిగురించే నాలో ||2|| ||నిరాశలో||
చరణం: 1
బాధతో తల్లడిల్లి భయముతో భీతిచెంది
చీకటి కమ్మినవేళ ఆ… వెలుగే కానరాని వేళా ||2||
యేసయ్య నీవున్న చాలు
నూతన ఆశలు చిగురించే నాలో ||2|| ||నిరాశలో||
చరణం: 2
బ్రతుకే భారమై తరగని శోకమై
ఎవరు కానరానివేళ ఆ… ఎవరు తోడురానివేళ||2||
యేసయ్యా నీవున్న చాలు
నూతన ఆశలు చిగురించే నాలో ||నిరాశలో||
చరణం: 3
నాయొద్దకొచ్చావు నీ ముద్దులిచావు
ప్రేమతో పలకరించావు కౌగిలిలో చేర్చుకున్నావు ||2||
యేసయ్యా నీవున్న చాలు
నూతన ఆశలు చిగురించే నాలో||2|| ||నిరాశలో||
- సమర్పణ కలిగిన హృదయముతో – Samarpana Kaligina Hrudhayamutho
- క్రీస్తుజన్మించె నేడు – Santhosha Sambarame
- యుగయుగములలో – Yugayugamulalo
- నీ ప్రేమను నే వర్ణింపలెను – Ananthamainadi Nee Prem
- నీ చిత్తమే జరగాలి – Nee chithame Jaragaali
Shop Now: Bible, songs & etc
1. Follow us on our official WhatsApp channel for the latest songs and key updates!
2. Subscribe to Our Official YouTube Channel
Keywords: Tamil Christian song lyrics, Telugu Christian song lyrics, Hindi Christian song lyrics, Malayalam Christian song lyrics, Kannada Christian song lyrics, Tamil Worship song lyrics, Worship song lyrics, Christmas songs & more!
Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are (Adapted from multiple sources)for personal and educational purposes only."

