Papameruganatti Prabhuni – పాపమెరుగనట్టి ప్రభుని

Faith Score0
Faith Score0

Papameruganatti Prabhuni – పాపమెరుగనట్టి ప్రభుని

పాపమెరుగనట్టి ప్రభుని – బాధపెట్టిరి
శాపవాక్యములను బల్కి – శ్రమలు బెట్టిరి

దరికి వచ్చు వారి జూచి – దాగడాయెను
వెరువకుండ వెళ్ళి తన్ను- వెల్లడించెను.

నిరపరాధియైున తండ్రిని – నిలువ బెట్టిరి
దొరతనము వారి యెదుట – పరిహసించిరి.

తిట్టినను మరల వారిని – తిట్టడాయెను
కొట్టినను మరల వారిని – కొట్టడాయెను.

తన్ను జంపు జనుల యెడల – దయను జూపెను
చెన్నగ దొంగను రక్షింప – చేయి చాపెను.

కాలువలుగ రక్త మెల్ల – గారుచుండెను
పాలకుండౌ యేసు- జాలి బారుచుండెను.

      About Us

      Part of the Christianmedias organization, we are dedicated to sharing worship music to inspire prayer and devotion worldwide.

      World Tamil Christians - The Ultimate Collection of Christian Song Lyrics
      Logo