Sarvonnathuda sarvesvarudu – సర్వోన్నతుడా సర్వేశ్వరుడా
Sarvonnathuda sarvesvarudu – సర్వోన్నతుడా సర్వేశ్వరుడా
సర్వోన్నతుడా ,సర్వేశ్వరుడా,సంపూర్ణుడా సత్యస్వరూపి
సర్వమానవాళి కొరకై సత్యసువార్త ప్రకటించి
సర్వోన్నత స్థలములలో మనలను చేర్చుకొనుటకు
దివినుంచి వచ్చిన మా యేసయ్యా
“ప ” అహ ఆనందమే పరమ సంతోషమే
నా యేసు నాకై పుట్టెను
1.పరలోక దూతలు ఇహలోక నరులకు
ప్రకటించిరి మహా సంతోష శుభ వార్తను
రానున్న యేసయ్యా మన మెస్సయ్యని
మా ఇమ్మానుయేలు దేవుడని గళమెత్తి ఆరాధింతును “ప”
2.రాజా భవనం కాదురా జనియించిన మన రాజు
పశువుల పాకార ఆ దైవ కుమారుడు వెలసినది
బంగారు ఉయ్యాలా కాదురా పరుండినది
పశువుల తొట్టిరా రక్షకుడు నిదురించెను “ప”
౩.పట్టు వస్త్రములు కాదురా ధరియించెను ఆ దైవం
పొత్తి గుడ్డలతో చుట్టబడెను ప్రియా యేసు
రాజకుమారుడిగా కాదురా ఆ ప్రభువు పయనమూ
యూదుల రాజుగా సాగింది ఆ సిలువ త్యాగము “ప”
Parama Santoshamae Telugu christmas song
- Aa Bethlehemu Puramulo – ఆ బెత్లెహేముపురములో
- Aa Ha Hallelujah Telugu Christmas song lyrics – ఆహా హల్లెలూయా
- Aa Madhya Ratrilo – ఆ మద్య రాత్రిలో
- Aa Urilo Sandadi Telugu christmas song lyrics – బేత్లెహేములో ఆ ఊరిలో సందడి
- Aaha Aaha Santhoshame – అహా ఆహా ఎంతో ఆనందమే
Shop Now: Bible, songs & etc
1. Follow us on our official WhatsApp channel for the latest songs and key updates!
2. Subscribe to Our Official YouTube Channel
Keywords: Tamil Christian song lyrics, Telugu Christian song lyrics, Hindi Christian song lyrics, Malayalam Christian song lyrics, Kannada Christian song lyrics, Tamil Worship song lyrics, Worship song lyrics, Christmas songs & more!
Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."
Tags: christmas songsGujarati Christmas Songhindi christmas songshosanna ministriesJ K Christopher telugu christian songsJoel KodaliJonah Samuel Telugu Christian songsJoshua GarikiJoshua ShaikJyothi rajuK Y Ratnam Telugu Christian SongKamalakar Telugu christian songskannada christmas songskenny salvadi productionslatest telugu christian songsmalayalam christmas songsmichael kalyanapu officialMichael Kalyanapu Telugu Christian SongsNew Latest Telugu Christian songssharon sisters telugu christian songstelugu christian songsTelugu Christmas songsTelugu Jesus songs