పరమవైధ్యుడా మా యెహోవా రాఫా – Parama vaidhyuda ma yehova
పరమవైధ్యుడా మా యెహోవా రాఫా – Parama vaidhyuda ma yehova
పరమవైధ్యుడా మా యెహోవా రాఫా సర్వశక్తిమంతుడా స్వస్థపరచువాడా
పరమవైధ్యుడా మా ప్రభుయేసు దేవా సర్వశక్తిమంతుడా స్వస్థపరచువాడా
వందనమర్పింతుమయ్యా పరమవైధ్యుడా
వందనమర్పింతుమయ్యా మా ప్రభుయేసు దేవా
1. నీవు పొందినా గాయములచే మాకు స్వస్థతనిచ్చితివి”2″
నీ పంచ గాయములే మాకు వైద్యాలయం”2″
“వందనమర్పింతుమయ్యా”
2. నీవు కార్చిన శుద్ధ రక్తమే మా దోషములకు దివ్యౌషధం”2″
ప్రభు యేసు నామములో మాకు స్వస్థత “2”
“వందనమర్పింతుమయ్యా”
3. నీ శక్తిగల వాక్కులతో బాగుచేయుదువు కృంగియున్న వారిని ఆదరింతువు “2”
నీకసాధ్యమేలేదు విశ్వసించెదం “2”
“వందనమర్పింతుమయ్యా”
- Nee Prema Kosam – నీ ప్రేమ కోసం
- Evarunnaaru nakosam – ఎవరున్నారు నాకోసం
- Jeevitham Yepatidhi – జీవితం ఏపాటిది
- Aaradhinthun ninne aaradhinthun Medley Song
- Oa Stree Nivu – ఓ స్త్రీ నీవు ప్రకాశించు
Shop Now: Bible, songs & etc
1. Follow us on our official WhatsApp channel for the latest songs and key updates!
2. Subscribe to Our Official YouTube Channel
Keywords: Tamil Christian song lyrics, Telugu Christian song lyrics, Hindi Christian song lyrics, Malayalam Christian song lyrics, Kannada Christian song lyrics, Tamil Worship song lyrics, Worship song lyrics, Christmas songs & more!
Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."