Premamayudu Yesu kristhu Christmas song lyrics – ప్రేమామయుడు యేసుక్రీస్తు మనకై జన్మించెను
పల్లవి
ప్రేమామయుడు యేసుక్రీస్తు మనకై జన్మించెను
నిన్న నేడు నిరంతరం జీవాహారమై నిలిచెను జీవాహారమై నిలిచెను
కోరస్
దేవునిప్రేమ శాశ్వతమైనది
మనలను రక్షించగా ఇలలో వెలసినది
మనలను రక్షించగా ఇలలో వెలసినది
చరణం 1
పరమునేలె పరిశుద్ధుడు భువికేతెంచగా
వరములు సెలయేరులై ప్రవహించెను
క్రీస్తు శరీరరక్తములను స్వీకరింతుము
ఇమ్మానుయేలుదేవుని సేవింతుము llకోరస్ll
చరణం 2
భువినిఏలె క్రీస్తునివిందును స్వీకరించగా
పవిత్రబాటలో నిత్యం పయనింతుము
జీవాధిపతియైన దేవుని స్తుతియించెదము
ఆనందముగ అనుదినము ఆత్మలో నడిచెదము
ll కోరస్ll
చరణం 3
హృదినిఏలె శ్రీయేసు మనలో వెంచేయగా
శాంతి సమాధానములు తోడాయెను
మనలో కొలువైన దేవుని పూజింతుము
లోకమంతట క్రీస్తుప్రేమను ఘనముగ చాటెదము /కోరస్
- Aa Bethlehemu Puramulo – ఆ బెత్లెహేముపురములో
- Aa Ha Hallelujah Telugu Christmas song lyrics – ఆహా హల్లెలూయా
- Aa Madhya Ratrilo – ఆ మద్య రాత్రిలో
- Aa Urilo Sandadi Telugu christmas song lyrics – బేత్లెహేములో ఆ ఊరిలో సందడి
- Aaha Aaha Santhoshame – అహా ఆహా ఎంతో ఆనందమే
Shop Now: Bible, songs & etc
1. Follow us on our official WhatsApp channel for the latest songs and key updates!
2. Subscribe to Our Official YouTube Channel
Keywords: Tamil Christian song lyrics, Telugu Christian song lyrics, Hindi Christian song lyrics, Malayalam Christian song lyrics, Kannada Christian song lyrics, Tamil Worship song lyrics, Worship song lyrics, Christmas songs & more!
Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."