Punaruddhaanudaa Parishuddudaa – పునరుద్ధానుడా పరిశుద్ధుడా
||ప|| పునరుద్ధానుడా – పరిశుద్ధుడా
యేసయ్య నీకే స్తోత్రమయా – 2
బాధను బరించి శ్రమలు సహించి వేదన చెందావు
సిలువ మ్రానులో రక్తం చిందించి ప్రాణం పెట్టావు – 2
– పునరుద్ధానుడా –
1. నీప్రేమ శాశ్వతమయ్యా –
నీనామం ఉన్నతమయ్యా
నీబోధలు మా బ్రతుకయ్యా
నీవే మా జీవితమయ్యా – 2
నీవే మా రక్షణ –
నీవే మా నిరీక్షణ – నీవే మా
మార్గము – సత్యము –
జీవము – మాయేసయ్య – 2.
– పున –
2. నీవే నా దేవుడవయ్యా –
నిన్నే నే స్తుతింతునయ్యా
నీకే నా ప్రార్థనలయ్యా
నిజముగ – నా యేసయ్య – 2
నీవేనా అండవు నీవే నా
కొండవు – నీవే నాతోడువు –
నీడవు, నిత్యము –
నాయేసయ్య – 2 –
Punaruddhaanudaa Parishuddudaa Song lyrics in English
Punaruddhaanudaa Parishuddudaa Yesayyaa
Neeke Strotramayaa || 2 ||
Baadhanu Barinchi Shramalu Sahinchi Vedana Chendaavu
Siluva Mraanulo Raktham
Chindinchi Praanam Pettaavu || 2 ||
– Puna –
1. Neeprema Shaashwatha mayyaa – Nee Naamam
Unnathamayyaa – Nee bodhalu Maa Bratukayyaa – Neeve Maa
Jeevithamayya || 2 ||
Neeve Maa Rakshana –
Neeve Maa Nireekshana
Neeve మా Maargamu Satyamu Jeevamu Maa
Yesayya || 2 ||
– Puna –
2. Neeve Naa – Devudavayyaa,
Ninne Ne Stutinthu- nayyaa – Neeke Naa Praardhanalayyaa
Nijamuga Naa Yesayya || 2 ||
Neevenaa Andavu
Neevenaa Kondavu
Neevenaa Thoduvu –
Needavu, Nityamu
Naayesayya || 2 ||
– Puna –

