Saageti Ee Jeeva Yaathralo – సాగేటి ఈ జీవ యాత్రలో
Saageti Ee Jeeva Yaathralo – సాగేటి ఈ జీవ యాత్రలో
సాగేటి ఈ జీవ యాత్రలో
రేగేను పెను తుఫానులెన్నో (2)
ఆదరించవా నీ జీవ వాక్కుతో
సేదదీర్చవా నీ చేతి స్పర్శతో (2)
యేసయ్యా.. ఓ మెసయ్యా
హల్లెలూయా నీకే స్తోత్రమయా (2) ||సాగేటి||
సుడి గాలులెన్నో లోక సాగరాన
వడిగా నను లాగి పడద్రోసే సమయాన (2)
నడిపించగలిగిన నా చుక్కాని నీవే (2)
విడిపించగలిగిన నాకున్న దిక్కు నీవే (2) ||యేసయ్యా||
వడ గాటులెన్నో నా పయనములోన
నడవలేక సొమ్మసిల్ల చేసే సమయాన (2)
తడబాటును సరి చేసే ప్రేమ మూర్తి నీవే (2)
కడవరకు నడిపే ఇమ్మానుయేలు నీవే (2) ||యేసయ్యా||
అలల శ్రమలెన్నో బ్రతుకు నావపైన
చెలరేగి విలవిలలాడించే సమయాన (2)
నిలబెట్టి బలపరిచే బలవంతుడ నీవే (2)
కలవరమును తొలగించే కన్న తండ్రి నీవే (2) ||యేసయ్యా||
- నీ కొరకేలే దేవుడు చేసాడులే – Nee Korakele Devudu Chesadule
- లాలి జో లాలి జో చిన్ని పాపాయి – Lali Jo Lali Jo Chinni Papaee
- నా జీవిత కాలమంత – Naa Jeevitha Kalamantha
- వర్తమాన భూత భవిష్యత్ – Varthamana Bhutha bhavishyath
- ఏ రీతిగా నిను పాడేదను – Yereethiga Ninu Paadedhanu
Shop Now: Bible, songs & etc
1. Follow us on our official WhatsApp channel for the latest songs and key updates!
2. Subscribe to Our Official YouTube Channel
Keywords: Tamil Christian song lyrics, Telugu Christian song lyrics, Hindi Christian song lyrics, Malayalam Christian song lyrics, Kannada Christian song lyrics, Tamil Worship song lyrics, Worship song lyrics, Christmas songs & more!
Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."