సైనికులం మేము సైనికులం – Sainikulam memu sainikulam
సైనికులం మేము సైనికులం
క్రీస్తు యేసుని సైనుకులం
సైనికులం మేము సైనికులం
రోషం కలిగిన సైనికులం (2)
వెనుతిరుగము భయమొందము (2)
ముందుకే సాగేదం ..
జయహో……. యేసు రాజుకే (2)
// సైనికులం //
1. గలమేత్తి యేసుకై పాడేదం…
సాతాను శక్తులు కుల్చేదం (2)
అంధకారమంత హరిహించెదం
సత్య మార్గము ప్రకటించెదం (2)
//జయహో…….//
2. జగమంత సిలువను చాటేదం …
యేసయ్య శక్తిని చూపెదం (2)
ప్రతీ పాపమంత ఖండించెదం
ప్రభు ప్రేమను వెలిగించెదం (2)
//జయహో……..//
(బోలో ఈషు మహరా……జ్- కి- జై……..)


