సంబరమేనంట యేసయ్య పుట్టెనంట – Sambaramenanta
సంబరమేనంట యేసయ్య పుట్టెనంట – Sambaramenanta
ప:- సంబరమేనంట యేసయ్య పుట్టెనంట
సందడి చేద్దామంతా ఊరువాడ తెలిసేటంత “2”
యూదుల రాజు ఇమ్మానుయేలు “2”
పరమువీడి భువికొచ్చెనట
అ.ప :- ఇది యేసయ్య జనన వేడుక-జనులందరికీ మహా పండుగ “2”
1. పాపమెలేని పరిశుద్ధుడు కన్య గర్భమున జన్మించాడు
ప్రజలందరినీ రక్షించుటకు ఈ భువిపైనే అరుదెంచాడు “2”
ఆ దేవదేవుడే రిక్తునిగా మారి నీ నా దరి చేరాడు “2”
“ఇది యేసయ్య”
2. నీతి సూర్యుడు ప్రభుయేసు ఉదయించాలి ప్రతి హృదయంలో-
మారుమనస్సుకు తగిన ఫలము ఫలియించాలి ఈ అవనిలో “2”
క్రీస్తు నీలో జన్మిస్తే అదియే నిజ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్
క్రీస్తు నీలో జన్మిస్తే అదియే నిజ క్రిస్మస్ మెర్రి మెర్రి క్రిస్మస్
“ఇది యేసయ్య”
Shop Now: Bible, songs & etc
1. Follow us on our official WhatsApp channel for the latest songs and key updates!
2. Subscribe to Our Official YouTube Channel
Keywords: Tamil Christian song lyrics, Telugu Christian song lyrics, Hindi Christian song lyrics, Malayalam Christian song lyrics, Kannada Christian song lyrics, Tamil Worship song lyrics, Worship song lyrics, Christmas songs & more!
Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."
Tags: #bannukeys#christmassongs2021#christmassongs2022telugu#newchristmassongs2021telugu#rajurichards#Teluguchristiansongslatest#teluguchristmasdancesongsbest telugu christmas songschristmas songsCyril Raju MGujarati Christmas Songhindi christmas songsimmitablakannada christmas songsmalayalam christmas songsRajesh ReneRaju RichardsSam K KiransingerrajeshreneTelugu Christmas songsVinnupads