Santhoshame Samadhaname – సంతోషమే సమాధానమే

Faith Score0
Faith Score0

Santhoshame Samadhaname – సంతోషమే సమాధానమే

సంతోషమే సమాధానమే ||3||
చెప్ప నశక్యమైన సంతోషం

1.నా హృదయము వింతగ మారెను
నాలో యేసు వచ్చినందున

2.తెరువబడెను నా మనోనేత్రము
యేసు నన్ను ముట్టినందున

3.ఈ సంతోషం నీకు కావలెనా
నేడే యేసునొద్దకు రమ్ము

4.సత్య సమాధానం నీకు కావలెనా
నేడే యేసు నొద్దకు రమ్ము

5.నిత్యజీవము నీకు కావలెనా
నేడే యేసు నొద్దకు రమ్ము

6.మోక్ష భాగ్యము నీకు కావలెనా
నేడే యేసు నొద్దకు రమ్ము

7. యేసుక్రీస్తును నేడే చేర్చుకో
ప్రవేశించు నీ యుల్లమందు

Santhoshame Samadhaname lyrics, Santhoshame Samadhaname song lyrics

We will be happy to hear your thoughts

      Leave a reply

      About Us

      Part of the Christianmedias organization, we are dedicated to sharing worship music to inspire prayer and devotion worldwide.

      World Tamil Christians - The Ultimate Collection of Christian Song Lyrics
      Logo