శిధిలమైన నా జీవితం – Sidhilamaina Naa Jeevitham lyrics

Faith Score0
Faith Score0

శిధిలమైన నా జీవితం – Sidhilamaina Naa Jeevitham lyrics

పల్లవి:
శిధిలమైన నా జీవితాన్ని
పగిలి ఉన్న నా హృదయాన్ని -2
బాగుచేసి శుద్ధిచేసి
స్వస్థపరచి బలపరచి – 2
గాయములు కట్టుము యేసయ్యా
నన్ను కరుణించుము నజరేయ్యా – 2

చరణం: 1
ఏ యోగ్యత లేని నన్ను ఎంతగానో ప్రేమించితివి
ఏ అర్హత లేని నన్ను నీ సాక్షిగా మార్చితివి – 2
నూతన జీవము నూతన హృదయము
నూతన బలము నా కొసగితివి -2
నూతన బలము నా కొసగితివి

చరణం: 2
అలసిన సమయములో నీ శరణమునే కోరితిని
నా పక్షమున నీవుండి ఎన్నో కార్యములు చేసితివి – 2
శాంతి సమాధానం మనసులో నెమ్మది
మహిమ నిరీక్షణ నా కొసగితివి -2
మహిమ నిరీక్షణ నా కొసగితివి

Jeevan Olesu Nissy John Latest Telugu Christian Songs

We will be happy to hear your thoughts

      Leave a reply

      About Us

      Part of the Christianmedias organization, we are dedicated to sharing worship music to inspire prayer and devotion worldwide.

      World Tamil Christians - The Ultimate Collection of Christian Song Lyrics
      Logo