Siluva mosinavuga Telugu Good Friday Song lyrics – సిలువ మోసినావుగా
Siluva mosinavuga Telugu Good Friday Song lyrics – సిలువ మోసినావుగా
మహనీయుడా….
మహిమోన్నతుడా….
నా పాపభారమంతటినీ భరియించిన యేసు రాజా…
ఆ… ఆ… ఆ… ఆ…
సిలువ మోసినావుగ దోషినైన నాకై
కరుణ చూపినావుగ విలువలేని నాపై
గాయమొందినావుగ మనసులేని వానికై
రక్తముతో కళంకము కడిగి
మరణపు శాపము విరిచావయ్యా ||సిలువ ||
బండమీద సర్పము జాడ కానరాని రీతిగాను
చేసిన పాపపు ఆనవాలు కానకుండ తుడిచానయ్యా
ఆత్మతో సత్యముతో యథార్థారాధన లేదయ్యా
ఆజ్ఞలు మీరే పందెమునందు ఓటమి ఎరుగని నిపుణుడనయ్యా ||గాయమొందినావుగ||
కంటబడే వారందరిలో శుద్ధుడను అని తలచాను
గర్వముతో మరుగైన స్నేహం కానకుండ చేసానయ్య
ఎల్లవేళలా ఎదుటివారిలో లోపము వెతుకుచు బ్రతికానయ్య
వాక్యముకైనా రూపము మార్చే ఊహకందని నేర్పరినయ్యా ||గాయమొందినావుగ||
మేలులనుభవించినపుడు మంచిదేవుడని చాటాను
కీడు జరిగితే న్యాయము లేదని కానకుండ అరిచానయ్య
హృదయములో అపరాధభావం కలుగకుండ చంపానయ్య
మాటలతో వంచించటములో చెప్పలేని నిష్ణాతుడనయ్యా ||సిలువ ||
Telugu Lent Days Song lyrics
- నన్నెంతగా ప్రేమించితివో – Nannenthaga Preminchithivo
- Aa Bethlehemu Puramulo – ఆ బెత్లెహేముపురములో
- Aa Bhojana Pankthilo – ఆ భోజనాపంక్తి లో సీయోను ఇంటిలో
- Aa dari chere dare kanaradu – ఆ దరి చేరే దారే కనరాదు
- Aa Devude Naa Rakshakudu – ఆ దేవుడే నా రక్షకుడు
Shop Now: Bible, songs & etc
1. Follow us on our official WhatsApp channel for the latest songs and key updates!
2. Subscribe to Our Official YouTube Channel
Keywords: Tamil Christian song lyrics, Telugu Christian song lyrics, Hindi Christian song lyrics, Malayalam Christian song lyrics, Kannada Christian song lyrics, Tamil Worship song lyrics, Worship song lyrics, Christmas songs & more!
Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."