భువికేతెంచిన లోక రక్షకుడా – Telugu christmas song lyrics
పల్లవి:భువికేతెంచిన లోక రక్షకుడా-
నీ నామము అతి పరిశుద్ధము
పరమును నాకై వీడిన నా ప్రియుడా-
స్తోత్రము నీకే స్తోత్రము
సర్వోన్నతమైన స్థలములలో నీకే మహిమా-2
నీకిష్టమైన ప్రజలకు శాంతి,సమాధానము-2
అ౹౹ప: HAPPY HAPPY CHRISTMAS
MERRY MERRY CHRISTMAS
1.నక్షత్రములా నన్ను నీవు వాడుకో యేసయ్య-2
అనేక ప్రజలను నీ చెంతకు నడిపిస్తానయ్యా-2
||అ౹౹ప||
2.గొర్రెల కాపరుల్లా వలె నన్ను వాడుకో యేసయ్య-2
అనుభవించిన నీ కార్యాలను వివరిస్తానయ్యా-2
||అ౹౹ప||
3.తూర్పుదేశపు జ్ఞానులుగా నన్ను వాడుకో యేసయ్య-2
అనేక జనులను కానుకగా నీకు ఇస్తానయ్యా-2
||అ౹౹ప||
