The Life you wanta – నీవిచ్చిన జీవితం
సాహిత్యం
రచన పొంగులేటి రమేష్
పల్లవి
నీవిచ్చిన జీవితం నాకెంతో విలువైంది
నువ్వుచూపిన మాదిరి ప్రపంచానికి ఆదర్శం
ఊహించలేను ప్రభువ నువ్వు లేని క్షణమైనా నువ్వు లేనిదేదైనా నేను ఆశింపలేనయ్య
నీ ప్రేమ లేక నేను బ్రతకలేనయ్యా నీతోడు లేక నేను ఉండలేనయ్య
అను పల్లవి
ఏమున్న లేకున్నా నేను మరువ జాలనయ్యా ఏమున్న లేకున్నా నిను విడవలేనయ్యా
చరణం “1”
నలిగిన జీవితాలను వెలిగింప చేసే జీవాహారము జుంటి తేనె ధారల కన్నా మధురమైది నీ జీవగ్రంథము
ఎన్నెన్నో కార్యములు చేసితివయ్యా నిను పొగడకుండా నీ బ్రతకలేనయ్య
నీ వాక్యముకు హృదయములో చోటు ఇవ్వకనే నా పాపముతో నీ గాయం రేపి తిన్నయ్య ఈంత ప్రేమ చూపుటకే నాకు అర్హత లేదయ్యా నా యేసయ్య
చరణం “2”
బ్రతికి ఉన్నంతకాలం నా శేష జీవితాన్ని నీకర్పించి – ధరణియందంతటా/ధరణీయంతటా నీ నామమునే ప్రకటించెదనయ్య
వెలకట్టలేని నీ ప్రేమను వర్ణించగాలనా
నీ వాత్సల్యతకు – సాక్షిగ నే నీలిచెదనయ్య
ఇరుకు ఇబ్బందులే నన్ను చుట్టముట్టినా
ఆదరించే దేవునిగా నీవు నిలిచావయ్య
ఆ శాశ్వత లోకాన్న
నాకొక స్థానమును ఉంచిన నా యేసయ్య
lyrics
Written by Ponguleti Ramesh
prelude
Your life is precious to me
The example you have shown is an example for the world
I can’t imagine a moment without you Lord, I can’t hope for anything without you
I can’t live without your love, I can’t be with you
Anu pallavi
No matter what, I’m lost, no matter what, I can’t leave you
Stanza “1”
Your book of life is sweeter than the streams of honey, the sustenance that brightens the crushed lives.
You have done so many things that I cannot live without praising you
I do not deserve to show you so much love, my Jesus, who caused your wound with my sin of not giving a place to your word in my heart.
Stanza “2”
As long as I live, I give you the rest of my life – I will proclaim your name forever.
Can you describe your priceless love?
For your affection – Sakshiga Ne Nilichedanayya
Even if I am surrounded by narrow difficulties
May you be a loving God
That eternal world
My Jesus who kept a place for me
నీవిచ్చిన జీవితం THE LIFE YOU WANTA new sensational Christian Song Ramesh Ponguleti


