విడుదల వచ్చింది లోకానికి – Vidudala Vacchindi Lokaaniki
విడుదల వచ్చింది లోకానికి – Vidudala Vacchindi Lokaaniki
విడుదల వచ్చింది లోకానికి – పాపికి విడుదల దొరికింది (2)
నా యేసుతో విముక్తి వచ్చింది
“ఇదే పండుగ ఇది విడుదల పండుగ “2”
1.ఐగుప్తు బానిసలం కాదిక _ ప్రభువే మన పరిపాలకుడు (2)
ఎర్ర సముద్రం దాటించి _ మనలన్ విమోచించెన్ (2)
“మన విమోచకుడు” 2″ ఇదే”
2.పాపరోగము లేదిక ప్రభువే_ మన పరమ వైద్యుడు (2)
యెహోవా రాఫా నేనేయని_ అభయంబు మనకిచ్చెను(2)
“మన విమోచకుడు”ఇదే”
Vidudala Vacchindi Lokaaniki lyrics, Telugu christian song
Shop Now: Bible, songs & etc
1. Follow us on our official WhatsApp channel for the latest songs and key updates!
2. Subscribe to Our Official YouTube Channel
Keywords: Tamil Christian song lyrics, Telugu Christian song lyrics, Hindi Christian song lyrics, Malayalam Christian song lyrics, Kannada Christian song lyrics, Tamil Worship song lyrics, Worship song lyrics, Christmas songs & more!
Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."