O Nanna Ninne Aradhinthunu Telugu Christian Song Lyrics – ఓ నాన్న నిన్నే ఆరాధింతును
పల్లవి: ఓ నాన్న నిన్నే ఆరాధింతును – యేసయ్యా నిన్నే ఆరాధింతును “2”
ఎవరు లేరయ్యా – నాకున్నది నీవయ్యా “2”
నిరాశ లోకంలో – నా ఆశ నీవయ్యా “2” || ఓ నాన్న ||
చరణం: అమ్మవు నీవయ్యా – నాన్నవు నీవయ్యా “2”
తోడు నీవయ్యా – నా నీడ నీవయ్యా “2” || ఓ నాన్న ||
చరణం: లోకము వద్ధయ్యా – దాని ఆశలు వద్ధయ్యా “2”
నీవే చాలయ్యా – నీ వాక్యం చాలయ్యా “2” || ఓ నాన్న ||
చరణం: మరువబోకయ్యా – నన్ను మరచిపోకయ్యా “2”
బ్రతుకలేనయ్యా ఈ మాయా లోకములో “2”
చరణం: ధనము వద్ధయ్యా – నాకు ధాన్యము వద్దయ్యా “2”
నీవే చాలయ్యా – నీ సన్నిధి చాలయ్యా “2” || ఓ నాన్న ||
చరణం: ఎప్పుడు వస్తావో- నీ రాకడ ఏ సమయం “2”
వేచియున్నాను – కనిపెట్టుచున్నాను “2” || ఓ నాన్న ||
O Nanna Ninne Aradhinthunu Lyrics in English
O Nanna Ninne Aradhinthunu Song Lyrics, ఓ నాన్న నిన్నే ఆరాధింతును Lyrics
Published by World Telugu Christians – Telugu Christian Songs, News, Bible Verses & Devotionals.
Key Takeaways
- The article presents the lyrics for the Telugu Christian song ‘O Nanna Ninne Aradhinthunu’.
- It includes multiple verses expressing devotion to God as a father and source of hope.
- The song emphasizes themes like reliance on God and longing for His presence.
- Additional related Telugu Christian songs and their lyrics are linked for further exploration.
Estimated reading time: 2 minutes


