Neevey naa praanam sarvam – నీవేనా ప్రాణం సర్వం
228
Telugu songs
Shop Now: Bible, songs & etc
Neevey naa praanam sarvam – నీవేనా ప్రాణం సర్వం
నీవేనా ప్రాణం సర్వం – నీవేనా ధ్యానం గానం – యేసయ్యా నీవే ఆధారం // 2 సార్లు //
నీవేగా నా ప్రాణం – యేసయ్యా నీవే జీవితం
యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా
హలెలూయా హలెలూయా ఆమెన్ హల్లేలూయా
// నీవేనా //
నా కోసమే కదా నీ ప్రాణమిచ్చినది
నీ రాకకే కదా నేనెదురు చూచునది
నీవలె ఉందును నీలో వసియించెదెను
అండా దండా కొండా నీవయ్యా
నాకున్నా లోకం అంతా నీవయ్యా
అండా దండా కొండా నీవయ్యా
నీకన్నా వేరే ఎవరూ లేరయ్యా // నీవేగా //
నా కాపరీ నీవే నా ఊపిరి నీవే
నా దారివీ నీవే నా మాదిరీ నీవే
నీ వలే ఉందును నీ వెంట సాగెదను
అండా దండా కొండా నీవయ్యా
నాకున్నా లోకం అంతా నీవయ్యా
అండా దండా కొండా నీవయ్యా
నీకన్నా వేరే ఎవరూ లేరయ్యా // నీవేగా //
- എന്നുമെന്നാശ്രയമായ് – Ennumennashrayamay
- Thurpu Dikku Chukka Putte – తూర్పు దిక్కు చుక్కబుట్టె
- Christmas Panduga Vachchindi – క్రిస్మస్ పండుగ వచ్చింది వచ్చింది
- அண்ணே என் பொன்னனே – Annae en pon annae
- യഹോവ എന്റെ പ്രാര്ത്ഥനയും